భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 5

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్|

జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగతే ||

అర్థం :-

ఇదిగాక, ఈ సంపూర్ణజగత్తును ధరించునట్టియొక 'ప్రకృతి' కలదు. అదియే నా జీవరూప 'పరాప్రకృతి' లేక 'చేతనప్రకృతి' అని తెలిసికొనుము.



        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...