భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 7

మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ |

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ||

అర్థం :-

ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూలకారణము. ఓ ధనంజయా! నా కంటే పరమకారణమైనది ఏది లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నియును సూత్రమున సూత్రమణులవలే నాయందే కూర్పబడియున్నవి.



        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...