అద్యాయం 6
శ్లోకం 46
తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిబ్యోపి మతోధికః|
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున||
అర్థం :-
యోగి తాపసులా కంటే శ్రేష్ఠుడు. శాస్త్రజ్ఞానులకంటే శ్రేష్ఠుడు. సకామకర్మలను ఆచరించువారి కంటే శ్రేష్ఠుడు అని భావించబడుతుంది. కావునా, ఓ అర్జునా! నీవు కూడా యోగివి కమ్ము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి