భగవద్గీత

 అద్యాయం 7

శ్లోకం 4

భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ|

అహంకార ఇతీయం మే భీన్నా ప్రకృతిరష్టధా||

అర్థం :-

ఓ మహాబాహూ! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, అని నా ప్రకృతి ఎనిమిది విధములుగా కలదు. ఎనిమిది భేదములు గల ఈ ప్రకృతిని 'అపరా' లేక 'జడ' ప్రకృతి అని యందురు.



        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...