అధ్యాయం 2
శ్లోకం 66
నాస్తి బధిరయుక్తస్య న చాయుక్తస్యభావనా l
న చాభావయతః శాంతి: అశాంతస్య కుతః సుఖమ్ ll
అర్ధం :-
ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్తమనుష్యుని అంతఃకరణమునందు ఆస్థికభావమే కలుగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి