అధ్యాయం 3
శ్లోకం 5
న హి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్యకర్మకృత్ l
కార్యతే హ్యవశ: కర్మ సర్వ: ప్రకృతిజైర్గుణైః ll
అర్ధం :-
ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రముగూడ కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకును తావులేదు. ఏలనన, మనుష్యులందరును ప్రకృతిజనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు భాధ్యులగుదురు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి