అధ్యాయం 3
శ్లోకం 7
యస్త్విద్రియాణి మనసా నియామ్యరభతేర్జున l
కర్మేంద్రియైః కర్మయోగమ్ అసక్తిః విశిష్యతే ll
అర్ధం :-
కాని, అర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని, అనాసక్తుడై ఇంద్రియములద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి