అధ్యాయం 2
శ్లోకం 72
ఏషా బ్రాహ్మీ స్థితి:పార్ధ నైనాం విముహ్యతి l
స్థిత్వాశ్యామంతకాలే పి బ్రహ్మనిర్వాణమృచ్చతి ll
ఓం తత్పదితి శ్రీమయోగద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయం యోగశాస్ర్తే శ్రీకృష్ణార్జునసంవాదే సాంఖ్యయోగోనామ ద్వితియో ధ్యాయ:
అర్ధం :-
ఓ అర్జునా! బ్రాహ్మిస్థితి యనగా ఇదియే. ఈ బ్రాహ్మిస్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మిస్థితియందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి