అధ్యాయం 2
శ్లోకం 62
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే l
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో భిజాయతే ll
అర్ధం :-
విషయచింతన చేయు పురుషునకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి