అధ్యాయం 3
శ్లోకం 4
న కర్మాణమనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే l
న చ సన్న్యసనాదేవ సిద్ధిo సమాధిగచ్చతి ll
అర్ధం :-
మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సంఖ్యానిష్ఠను అతడు పొందజాలడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి