అద్యాయం 9
శ్లోకం 14
సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||
అర్థం :-
ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరం కీర్తిస్తారు. నన్ను చెరాటనికి ప్రయత్నిస్తారు. పదే పదే ప్రణమిల్లుతారు.సర్వదా నా ద్యానమునందే నిమగ్నులౌతారు. అనన్య భక్తితో నన్ను సేవిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి