అధ్యాయం 6
శ్లోకం 7
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః ||
అర్ధం :-
శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వముల యందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా ఉండి, స్వధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానముయందు సచ్చిదానందఘనపరమాత్మ చక్కగా స్థితుడైయుండును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి