అధ్యాయం 6
శ్లోకం 16
నాత్యశ్నతస్తు యోగో స్తి చైకాంతమనశ్నతః |
న చాతిస్వప్నశీలస్యజాగ్రతో నైవచార్జున ||
అర్ధం:-
ఆర్జునా! అతిగా భుజించువానికిని, ఏ మాత్రము భుజింపనివానికిని అతిగా నిద్రించువానికిని, ఎల్లప్పుడు మేల్కొనియుండువానికిని ఈ యోగసిద్ధికలుగదు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి