భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 15

యుంజన్నేవం సదాత్మానం యోగీనియతమానసః |

శాంతిం నిర్వాణపేఅమాం మత్సంస్థామధిగచ్ఛతి ||

అర్ధం :-

మనోనిగ్రహశాలియైన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధాముగా లగ్నమొనర్చి, నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠరూపమైన శాంతిని పొందును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...