భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 13

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలంస్థిరః |

సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ||

అర్ధం :-

శరీరమును, మెడను, శిరస్సును, నిటారుగ నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకును పోనియక తననాసికాగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...