భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 2

యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ది పాండవ |

న హ్యసన్న్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ||

అర్ధం :-

అలాగే, కేవలము క్రియలను త్యజించినంతమాత్రమున యోగియుకాడు. ఓ అర్జునా! సన్న్యాసము అని పిలువబడునదియే యోగము అని తెలిసికొనుము. ఏలనన, సంకల్పత్యాగము చేయనివాడెవ్వడును యోగి కాలేడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...