అధ్యాయం 5
శ్లోకం 24
యోంతఃసుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః |
స యోగీ బ్రహ్మనిర్వణమ్ బ్రహ్మభూతోధిగఛ్ఛతి||
అర్ధం :-
ఆంతరాత్మ యందే సుఖించువాడును, ఆత్మయందే రమించు వాడును, ఆత్మజ్ఞనియైనవాడును అగు సాంఖ్యయోగి, సచ్ఛిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావస్థితుడై, బ్రహ్మనిర్వణమును పొందును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి