అధ్యాయం 6
శ్లోకం 4
యదా హి నేంద్రియార్ధేషు నాకర్మస్వనుజ్జతే |
సర్వసంకల్పసన్న్యాసి యోగరూఢస్తదోచ్యతే ||
అర్ధం :-
ఇంద్రియభోగములయందును, కర్మలయందును ఆసక్తుడుగాక, సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి