అధ్యాయం 6
శ్లోకం 8
జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః||
అర్ధం :-
పరమాత్మ ప్రప్తినందిన యోగియొక్క అంతఃకరణమునందు జ్ఞనవిజ్ఞనములు నిండియుండును. ఆతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనినవాడు. ఆతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి