అధ్యాయం 6
శ్లోకం 5
యుధ్ధరేత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||
అర్ధం :-
మనుజులు ఈ సంసారసాగరము నుండి తమను తామే ఉధ్దరించు కొనవలెను. తమకుతామే ఆధోగతిపాలు కారాదు. ఏలనన, లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి