భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 11

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |

నాత్యుచ్ర్ఛితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ||

అర్ధం :-

పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భసనమును, జింకచర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి, అంత ఎక్కువగాకాని,తక్కువగాకాని కాకుండ సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...