అధ్యాయం 6
శ్లోకం 10
యోగీ యుంజీత సతతమ్ ఆత్మానం రహసి స్థితః |
ఏకాకి యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ||
అర్ధం :-
శరీరేంద్రియమనస్సులను స్వాధీనపరచుకొనినవాడు, ఆశారహితుడు, భోగసామాగ్రిని ప్రోగుచేయనివాడు అయిన యోగి ఒంటరిగా ఏకాంత ప్రదేశమున కూర్చొని, ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి