అధ్యాయం 6
శ్లోకం 9
సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు |
సాధుష్వసి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే||
అర్ధం :-
సుహృదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్థులయందును, ద్వేషింపదగినవారి యందును, ధర్మాత్ములయందును, పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి