అధ్యాయం 6
శ్లోకం 41
ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః |
శుచినాం శ్రీ మతాం గేహే యోగభ్రష్టో భిజాయతే ||
అర్ధం :-
యోగభ్రష్టుడు పుణ్యాతులు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి, పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి