భగవద్గీత

అధ్యాయం 6
శ్లోకం 35
శ్రీభగవాన్ ఉవాచ 
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యయేన చ గృహ్యతే||

అర్ధం :-
శ్రీభగవానుడు పలికెను :-
హే మహాబాహో | నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపరచుకొనుట మిక్కిలి కష్టము. కాని, కౌంతేయా! అభ్యాస వైరాగ్యములద్వారా దానిని వశపరచుకొనుట సాధ్యమే. 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...