అధ్యాయం 6
శ్లోకం 43
తత్ర తం బుధ్దిసంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన||
అర్ధం :-
అచట పూర్వదేహమున సాధించిన బుధాది సంయోగమును అనగా సమబుద్ధిరూపయోగసంస్కారములను అతడు సులభముగనే పొందును. ఓ కురునందనా! ఆబుద్ధిసంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్దించుటకై మునుపటి కంటెను అదికముగా సాధన చేయును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి