భగవద్గీత

అధ్యాయం 6
శ్లోకం 36
అసంయతాత్మనా యోగో దుష్ర్పాప ఇతి మే మతిః|
వశ్యాత్మనా తు యతతా శక్యోయా వాప్తుముపాయతః||
అర్ధం :-
మనస్సును వశపరచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. కానీ, మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధి పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...