భగవద్గీత

అధ్యాయం 6

శ్లోకం 34

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్|

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్||

అర్దం:-

ఓ కృష్ణ! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. ప్రమథనశీలమైనది.  దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక, దానిని నిగ్రహించుట గాలిని ఆపుటనివలె మిక్కిలి దుష్కరమని భావింతును. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...