శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి



ఓం శ్రీ తులసీదేవ్యై నమః

ఓం శ్రీ సుఖ్యై- శ్రీ భద్రాయై నమః

ఓం శ్రీ మనోజ్ఞన పల్లవయై నమః

ఓం పురందరసతీపూజ్యాయై నమః

ఓం పుణ్యదాయై నమః

ఓం పుణ్యరూపిణ్యై నమః

ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః

ఓం తత్త్వజ్ఞానప్రియాయై నమః

ఓం జానకిదుఃఖశమన్యై నమః

ఓం జనార్ధనప్రియాయై నమః || 10 ||

ఓం సర్వకల్మషసంహర్యై నమః

ఓంస్మరకోటిసమప్రభాయై నమః

ఓం పాంచాలిపూజ్యచరణాయై నమః

ఓం పాపారణ్యదవానలాయై నమః

ఓం కామితార్థ ప్రదాయై నమః

ఓం గౌరీశారదాసంసేవితాయై నమః

ఓం వందారుజనమందారాయై నమః

ఓం నిలంపాభరణసక్తయై నమః

ఓం లక్ష్మీచంద్రసహోదర్యై నమః

ఓం సనకాదిమునిధ్యేయాయై నమః || 20 ||

ఓం కృష్ణానందజనిత్ర్యై నమః

ఓం చిదానందస్వరూపిన్యై నమః

ఓం నారాయణ్యై నమః

ఓం సత్యరూపాయై నమః

ఓం మాయాతీతాయై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం వదనచ్చవినిర్ధూతరాకా నమః

ఓం పూర్ణనిశాకరాయై నమః

ఓం రోచనాపంకతిలకల నమః

ఓం సన్నిటలభాసురాయై నమః || 30 ||

ఓం శుభప్రదాయై నమః

ఓం శుద్ధాయై,- పల్లవోష్ట్యై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పుల్లపద్మదళైక్షణాయై నమః

ఓం చాంపేయకళికాకారనాసా నమః

ఓం దండవిరాజితాయై నమః

ఓం మందస్మితాయై నమః

ఓం మంజులాంగ్యై నమః

ఓం మాధవప్రియాభామిన్యై నమః

ఓం మాణిక్యకంకళధరాయై నమః || 40 ||

ఓం మణికుండలమండితాయై నమః

ఓం ఇంద్రసంపత్కర్యై నమః

ఓం శక్త్యై నమః

ఓం ఇంద్రగోపనీభాంశుకాయై నమః

ఓం క్షీరాబ్దితనయాయై నమః

ఓం క్షీరసాగరసంక్షీవాయై నమః

ఓం శాంతికాంతిగుణోపెతాయై నమః

ఓం బృందానుగుణసంపత్ర్యై నమః

ఓం పూతాత్మికాయై నమః

ఓం పూతనాదిస్వరూపిణ్యై నమః || 50 ||

ఓం యోగధ్యేయాయై నమః

ఓం యోగానందపదాయై నమః

ఓం చతుర్వర్గప్రదాయ నమః

ఓం చాతుర్వర్ణయికపావనాయై నమః

ఓం త్రిలోకజనన్యై నమః

ఓం గ్రహమేధిసమారాధ్యాయై నమః

ఓం సదానాంగణపావనాయై నమః

ఓం మునీంద్రహృదయావాసాయై నమః

ఓం మూలప్రకృతిసంజ్ఞికాయై నమః

ఓం బ్రహ్మరూపిణ్యై నమః || 60 ||

ఓం పరంజ్యోతిష్యై నమః

ఓం అవాజనసగోచరాయై నమః

ఓం పంచభూతాత్మికాయై నమః

ఓం పంచకలాత్మికాయై నమః

ఓం యోగాయై నమః

ఓం అచ్యుతాయై నమః

ఓం యజ్ఞరూపిణ్యై నమః

ఓం సంసారదుఃఖశమన్యై నమః

ఓం సృష్టి స్థిత్యంతకారిణ్యై నమః

ఓం సర్వప్రపంచనిర్మాత్ర్యై నమః || 70 ||

ఓం వైష్ణవ్యై నమః

ఓం మధురస్వరూపాయై నమః

ఓం నితరీశ్వరాయై నమః

ఓం నిర్గుణాయై,- నిత్యాయై నమః

ఓం నిరాటంకాయై నమః

ఓం దీనజనపాలనతత్పరాయై నమః

ఓం రణత్కింకిణికాజాలరత్న నమః

ఓం కాంచీలసత్కటాయై నమః

ఓం చలన్మంజీరచరణాయై నమః

ఓం చతురానసేవితాయై నమః || 80 ||

ఓం అహోరాత్రికారిణ్యై నమః

ఓం ముక్తాహారభరాక్రాంతాయై నమః

ఓం ముద్రికారత్నభాసురాయై నమః

ఓం సిద్దిప్రదాయై నమః

ఓం అమలాయై,- కమలాయై నమః

ఓం లోకసుందర్యై నమః

ఓం హేమకుంభకుచద్వయాయై నమః

ఓం లసితకుంభచద్వయాయై నమః

ఓం చంచలాయై,- లక్ష్మ్యె నమః

ఓం శ్రీకృష్ణప్రియాయై నమః || 90 ||

ఓం రామప్రియాయై నమః

ఓం విష్ణుప్రియాయై నమః

ఓం శాంకర్యై నమః

ఓం శివశంకర్యై నమః

ఓం తులస్యై నమః

ఓం కుందకుట్మలరదనాయై నమః

ఓం పక్వబింబోష్యై నమః

ఓం శరశ్చంద్రికాయై నమః

ఓం చాంపేయనాసికాయై మహా

ఓం కంబుసుందరగళాయై నమః || 100 ||

ఓం తటిల్లతాంగ్యై నమః

ఓం మత్తబంధురకుంతలాయై నమః

ఓం నక్షత్రనిభానఖాయై నమః

ఓం రంభానిభోరుయుగ్మాయై నమః

ఓం సైకతశ్రోణ్యై నమః

ఓం మదకంథీరవమధ్యాయై నమః

ఓం కీరవాణ్యై నమః

ఓం శ్రీ మహా తులసీదేవ్యై నమః || 108 ||

ఇతి శ్రీ తులసీ దేవీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి

 శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి



ఓం విష్ణవే నమః

ఓం లక్ష్మీ పతయేనమః

ఓం కృష్ణాయ నమః

ఓం వైకుంఠాయనమః

ఓం గురుడధ్వజాయనమః

ఓం పరబ్రహ్మణే నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం దైత్యాన్తకాయ నమః || 10 ||

ఓం మధురిపవే నమః

ఓం తార్ష్యవాహాయ నమః

ఓం సనాతనాయ నమః

ఓం నారాయణాయ నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం హృషీకేశాయ నమః

ఓం సుధాప్రదాయ నమః

ఓం మాధవాయ నమః

ఓం పుండరీకాక్షాయ నమః

ఓం స్థితికర్త్రే నమః || 20 ||

ఓం పరాత్పరాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం యజ్ఞ రూపాయ నమః

ఓం చక్రపాణయే నమః

ఓం గదాధరాయ నమః

ఓం ఉపేంద్రాయ నమః

ఓం కేశవాయ నమః

ఓం హంసాయ నమః

ఓం సముద్ర మదనాయ నమః

ఓం హరయే నమః || 30 ||

ఓం గోవిందాయ నమః

ఓం బ్రహ్మ జనకాయ నమః

ఓం కైటభాసురమర్ధనాయ నమః

ఓం శ్రీధరాయ నమః

ఓం కామజనకాయ నమః

ఓం శేషశాయినే నమః

ఓం చతుర్భుజాయ నమః

ఓం పాంచజన్య ధరాయ నమః

ఓం శ్రీమతే నమః

ఓం శార్జపాణయే నమః || 40 ||

ఓం జనార్దనాయ నమః

ఓం పీతాంబరధరాయ నమః

ఓం దేవాయ నమః

ఓం జగత్కారాయ నమః

ఓం సూర్య చంద్రవిలోచనాయ నమః

ఓం మత్స్యరూపాయ నమః

ఓం కూర్మ తనవే నమః

ఓం క్రోధ రూపాయ నమః

ఓం నృకేసరిణే నమః

ఓం వామనాయ నమః || 50 ||

ఓం భార్గవాయ నమః

ఓం రామాయ నమః

ఓం హలినే- కలికినే నమః

ఓం హయవాహనాయ నమః

ఓం విశ్వంభరాయ నమః

ఓం శింశుమారాయ నమః

ఓం శ్రీకరాయ నమః

ఓం కపిలాయ నమః

ఓం ధ్రువా య నమః

ఓం దత్తాత్రేయాయ నమః || 60 ||

ఓం అచ్యుతాయ నమః

ఓం అనన్తాయ నమః

ఓం ముకుందాయ నమః

ఓం ఉదధి వాసాయ నమః

ఓం శ్రీనివాసాయ నమః

ఓం లక్ష్మీ ప్రియాయ నమః

ఓం ప్రద్యుమ్నాయ నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః

ఓం మురారాతయే నమః || 70 ||

ఓం అధోక్షజాయ నమః

ఓం ఋషభాయ నమః

ఓం మోహినీరూపధరాయ నమః

ఓం సంకర్షనాయ నమః

ఓం పృథవే నమః

ఓం క్షరాబ్దిశాయినే నమః

ఓం భూతాత్మనే నమః

ఓం అనిరుద్దాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం నారాయ నమః || 80 ||

ఓం గజేంద్ర వరదాయ నమః

ఓం త్రిధామ్నే నమః

ఓం భూత భావ నాయ నమః

ఓం శ్వేతద్వీపవసువాస్తవ్యాయ నమః

ఓం సూర్యమండల మధ్యగాయై నమః

ఓం సనకాదిమునిధ్యేయాయ నమః

ఓం భగవతే నమః

ఓం శంకరప్రియాయ నమః

ఓం నీళాకాన్తాయ నమః

ఓం ధరా కాన్తాయ నమః || 90 ||

ఓం వేదాత్మనే నమః

ఓం బాదరాయణాయ నమః

ఓం భాగీరథీ నమః

ఓం జన్మభూమిపాదపద్మాయ నమః

ఓం సతాంప్రభవే నమః

ఓం స్వభువే నమః

ఓం ఘనశ్యామాయ నమః

ఓం జగత్కారణాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం బుద్ధావతారాయ నమః || 100 ||

ఓం శాన్తాత్మనే నమః

ఓం లీలామానుషవిగ్రహాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం విరాడ్రూపాయ నమః

ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః

ఓం ఆదిబిదేవాయ నమః

ఓం దేవదేవాయ నమః

ఓం ప్రహదపరిపాలకాయ నమః || 108 ||

ఇతి శ్రీ విష్ణు మూర్తి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

కాశీ విశ్వనాధాష్టకం

కాశీ విశ్వనాధాష్టకం



గంగాతరంగ రమణీయ జటా కలాపం,

గౌరీ నిరంతర విభూషిత వామ భాగం;

నారాయనః ప్రియ మదంగ మదాప హారం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||1||


వాచామ గోచర మనేక గుణ స్వరూపం,

వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం;

వామేన విగ్రహవరేణ కళత్ర వంతం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||2||


భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం,

వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం;

పాశాంకుసాభయ వర ప్రద శూల పాణిం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||3||


సితాంసుశోభిత కిరీట విరాజ మానం,

ఫాలేక్షణానల విశోసిత పంచ బాణం;

నాగాధిపారచిత భాసుర కర్ణ పూరం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||4||


పంచాననం దురిత మత్త మతంగ జానాం,

నాగాంతకం దనుజ పుంగవ పన్న గానాం;

దావానలం మరణ శోక జరాట వీణా,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||5||


తేజోమయం సగుణ నిర్గుణ మద్వితీయం,

ఆనంద కంద మపిరాజిత మప్రమేయం;

నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||6||


ఆశాం విహాయ పరిహృత్య పరస్యనింత,

ఉపేరతించ సునివార్య మనఃసమాధౌ;

ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రదేశం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||7||


నాగాది దోష రహిత స్వజనానురాగం,

వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం;

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం,

వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||8||


వారాణసీ పురపతేః స్థవనం శివస్య,

వ్యాసోత్త మిష్ఠక మిదం పఠితా మనుష్య;

విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంత కీర్తిం,

సంప్రాప్య దేహ నిలయే లభతేచ మోక్షం.||9||


విశ్వనాథాష్టక మిదం యః పఠేచిత్ శివ సన్నిధౌ,

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 27

నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన |

తస్మాత్ సర్వేత్ కాలేషు యోగయుక్తో భవర్జున ||

అర్థం :-

పార్థా! ఈ విధముగా ఈ రెండు మార్గములతత్త్వములను తెలిసికొన్నయోగి మోహితుడు కాడు. కావున అన్నికాలములయందు సమత్వబుద్ధిరూపయోగ యుక్తుడవు అవ్వు.


నాగేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత

 నాగేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత



పూర్వం దారుక వనంలో దారుకా, దారుకుడు అనే రాక్షస దంపతులు ఉండేవారు. వారిలో దారుక పార్వతి అమ్మవారి కోసం దారుక వనంలో ఆరు సంవత్సరములు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి పార్వతి అమ్మవారు ప్రత్యక్షమైనది. దారుకాను వరం కోరుకోమనది. దారుకా అమ్మవారితో 'అమ్మ! నాకు, నా భర్తకు ఇతరుల వాళ్ళ, కానీ శివుడి వాళ్ళ కానీ మాకు ఆపదలు వచ్చినపుడు నువ్వు వచ్చి నన్ను రక్షించాలి' అని అడిగింది. అమ్మవారు "తధాస్తు" అని అమ్మవారు అదృశ్యమైయింది. ఇక ఆ వరముతో అహంకారం పెరిగి దారుకా, దారుకుడు మిగిలిన రాక్షసులు దేవతలపైనా, మునులపైనా, మానవులపైనా విజృంభించి అందరిని చంపి తినటం మొదలు పెట్టింది. వీళ్ళ అకృత్యాలు భరించలేక దేవతలు, మానవులు, మునులు, ఋషులు కలిసి భృగువు మహర్షి  కుమారుడు ఐన అరువుడు మహర్షిని శరణు కోరారు.

అరువుడు వారి విన్నపాలు విని మీకు ఏమి కష్టం వచ్చింది. ఎందుకని అలా భయపడుతున్నారు అని అడిగారు. దానికి దేవతలు దారుకా అనే రాక్షసి పార్వతి దేవి వరం తో విజృభించి ఆమె భర్త ఆమె పరివారం కలిసి మానవులను, మునులను, ఋషులను చంపి తినేస్తున్నారు. మాతో యుద్ధం చేసి మా సామ్రాజ్యం లాక్కున్నారు. మాకు నువ్వు దిక్కు అని శరణువేడారు. అరువుడు వారికీ అభయమిచ్చి వారి కోసం యజ్ఞం చేసారు. అందులో నుంచి అమృతం వచ్చింది. దానిని వారికీ ఇస్తూ ఈ అమృతం తాగటం వాళ్ళ మీ శరీరం వజ్రం లాగా తయారవుతుంది. రాక్షసులు మిమ్మలిని ఏమి చేయలేరు. ఈ అమృతం ప్రభావం సంవత్సరం ఉంటుంది అని చేపి ఇచ్చారు. దేవతలు, మానవులు, మునులు, ఋషులు అందరూ ఆ అమృతం తాగారు. వెంటనే అందరూ వెళ్లి రాక్షసులతో యుద్ధం చేసారు. రాక్షసులలో మూడు వంతులు రాక్షుసులను చంపేశారు. రాక్షసులందరు పారిపోయారు. 

దారుకా తన రాక్షసులందరిని తీసుకొని సముద్రంలోని ఒక ద్విపానికి తీసుకొని వేలింది. మనం ఒక సంవత్సరం ఇక్కడే ఉందాము. సముద్రంలో ఓడలో వచ్చే వారిని చంపి తిన్నెదాము. సంవత్సరం తరువాత మనం మళ్ళి అక్కడకు వెళదాము అని చెప్పింది. రాక్షసులందరు అక్కడే ఉండేవారు. సముద్రంలో ప్రయాణం చేస్తున్న మానవులను తినటం మొదలు పెట్టారు. కొంతకాలం తరువాత అటువైపుగా సుప్రియుడు అనే వ్యాపారి పద్నాలుగు ఓడలను తీసుకొని వ్యాపారనిమిత్తం సముద్రంలో ప్రయాణించటం మొదలు పెట్టారు. ఈ సుప్రియుడు గొప్ప శివభక్తుడు అతను రోజు శివునికి పూజ చేస్తే గాని మంచినీరుని కూడా తీసుకొనే వారు కాదు. రాక్షసులు అటుగా వెళుతున్న ఓడలను చూసారు. వాళ్ళు ఆ ఓడలను ఒడ్డుకు తీసుకొచ్చి  అందులో ఉన్న సుప్రియుడు అతని పరివారాన్ని ఆ ద్విపములోని దారుకావనంలో బంధించారు. వారిలో ఉన్న కొంతమందిని తీసుకొని వెళ్లి చంపి తినేశారు. సుప్రియుడు అక్కడే ఉన్న ఇసుకతో ఒక శివలింగం చేసి శివ పూజ చేయటం మొదలు పెట్టారు. మీరందరు భయపడకండి మనకు శివుడే రక్షా అని శివుడిని ప్రార్ధన చేసారు. అందుకో కాసేపటికి శివ తేజస్సు వచ్చింది. ఏమి జరిగిన శివ పూజ మానకూడదు అని శివ పంచాక్షరీ జపిస్తూ అక్కడే ఉన్న ఇసుకనే సమస్త పూజ ద్రవ్యాలుగా భావించి పూజించటం మొదలు పెట్టారు. వీళ్ళు ఈ పూజ చేస్తుంటే వీరికి కాపలా కాస్తున్న రాక్షసులు భయపడి వెళ్లి దారుకకి చెప్పారు. దారుకా మండిపడుతూ వారి దగరకు వచ్చింది. అక్కడికి వచ్చిన దారుకకి, ఆమె భర్తకి అక్కడ శివలింగాన్నికి బదులు ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఉన్నారు. ఆ చిన్న పిల్లవాడు పది చేతులతో, ఐదు తలాలతో కనిపించరు. దారుకా భయపడిని వెంటనే తేరుకొని నువ్వు ఏమి చేస్తున్నావు. నీవు చేస్తున్న పూజను ఆపు లేకపోతే నిన్ను చంపేస్తాను అను బెదిరించింది. కానీ సుప్రియుడు భయపడకుండా నాకు సర్వం శివమయమే నాకు ఎన్ని రోజులు శివుడు భోగములు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు నన్ను చంపినా అదికూడా శివుడే నన్ను చంపి తనలో లీనం చేసుకుంటున్నాడు అనుకుంటాను అని చెప్పారు. అతను అలా అంటుండేనే అతను చేసిన శివలింగం కాస్త జ్యోతిర్లింగంగా మారింది అక్కడ ఇక ఆలయం వచ్చింది. ప్రమాదాగణములు కూడా ప్రత్యక్షమైనారు. శివుడు, ప్రమాధానములు కలిసి రాక్షసులను చంపేశారు. ఆఖరికి దారుకుడిని చంపటానికి శివుడు శూలం వేశారు. వెంటనే దారుకా అమ్మ పార్వతి దేవి నా పసుకు కుంకుమలు కాపాడమని ప్రాదించింది. అమ్మవారు అక్కడ ప్రత్యక్షమైది. దారుకుడిని రక్షచింది కానీ దారుకాని మందలిస్తూ నీవు చేస్తుంది తప్పు నేను వరం ఇచ్చాను అనే గర్వంతో విర్రవీగి అందరిని చంపి తినటం మొదలు పెట్టావు అని ఆగ్రహించింది. అమ్మవారి ఉగ్రరూపం చూసి దారుకా వణికిపోతూ నన్ను క్షమించు అమ్మ నేను తప్పు చేశాను. ఇకనుంచి రాక్షసత్వాన్ని విడిచి పెడతాను. ఎవరిని ఈబంధి పెట్టాను ఎవరిని తినను అని వేడుకుంది. పార్వతి దేవి శాంతించి నువ్వు, నీ భర్త ఈ రోజునుంచి అదృశ్య రూపములో ఇక్కడికి వచ్చిన వారిని సేవించండి. పార్వతిమాత శివునితో స్వామి మీరు ఎవరికోసమైతే ఎక్కడికి వచ్చారో అతని కోసం మీరు ఇక్కడే జ్యోతిర్లింగంగా వేలమంది. ఈ సుప్రిథుడి కుమారుడైన నాగేశ్వరుని పేరుమీద నాగేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడే వెలసి కలియుగాంతం వరకు ఉండండి. ఆ శివలింగంలో అమ్మవారి తేజస్సు కూడా వచ్చి కలిసింది. దారుకతో మీరు ఇకనుంచి అదృశ్య రూపములో జ్యోతిర్లింగాని సేవిస్తూ ఎక్కడికి వచ్చిన భక్తులను గౌరవించండి అని ఆజ్ఞాపించింది. సుప్రితుడిని అతని పరివారాన్ని బంధనాలు నుంచి విడిపించింది. వ్యాపారంలో నష్టాలు, కష్టాలు వచ్చిన వారికీ ఇక్కడికి  వచ్చి నాగేశ్వరుడిని పూజించిన వారికీ  వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు వస్తాయి అని ఆశీర్వదించింది. శివుడు కూడా పార్వతీదేవి కోరినట్టు కలియుగాంతంవరకు ఇక్కడే ఉంటాను. 



శివానందలహరి

శివానందలహరి


కలాభ్యాం చూడాలంకృతశశి కలాభ్యాం నిజ తపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే ।

శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది

పునర్భవాభ్యామానన్దస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ।।1।।


గలన్తీ శంభో త్వచ్చరితసరితః కిల్బిషరజో

దలన్తీ ధీకుల్యాసరణిషు పతన్తీ విజయతామ్ ।

దిశన్తీ సంసారభ్రమణపరితాపోపశమనం

వసన్తీ మచ్చేతోహృదభువి శివానన్దలహరీ ।।2।।


త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం

జటాభారోదారం చలదురగహారం మృగ ధరమ్ ।

మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం

చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజే ।।3।।


సహస్రం వర్తన్తే జగతి విబుధాః క్షుద్రఫలదా

న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలమ్ ।

హరిబ్రహ్మాదీనామపి నికటభాజాంఅసులభం

చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనమ్ ।।4।।


స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ

పురాణే మన్త్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః।

కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోఽహం పశుపతే

పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయా పాలయ విభో ।।5।।


ఘటో వా మృత్పిణ్డోఽప్యణురపి చ ధూమోఽగ్నిరచలః

పటో వా తన్తుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ ।

వృథా కణ్ఠక్షోభం వహసి తరసా తర్కవచసా

పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః ।।6।।


మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్రఫణితౌ

కరౌ చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ ।

తవ ధ్యానే బుద్ధిర్నయనయుగలం మూర్తివిభవే

పరగ్రన్థాన్ కైర్వా పరమశివ జానే పరమతః ।।7।।


యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణిః

జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ ।

తథా దేవభ్రాన్త్యా భజతి భవదన్యం జడ జనో

మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే ।।8।।


గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే

విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః ।

సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమానాథ భవతే

సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో ।। 9 ।।


నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా

పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్ ।

సదా త్వత్పాదాబ్జస్మరణపరమానన్దలహరీ

విహారాసక్తం చేద్ హృదయమిహ కిం తేన వపుషా ।।10।।


వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో

నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి ।

యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే

తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి ।।11।।


గుహాయాం గేహే వా బహిరపి వనే వాఽద్రిశిఖరే

జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ ।

సదా యస్యైవాన్తఃకరణమపి శంభో తవ పదే

స్థితం చేద్ యోగోఽసౌ స చ పరమయోగీ స చ సుఖీ ।।12।।


అసారే సంసారే నిజభజనదూరే జడధియా

భ్రమన్తం మామన్ధం పరమకృపయా పాతుముచితమ్ ।

మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతినిపుణః

త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే ।।13।।


ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబన్ధుః పశుపతే

ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బన్ధుత్వమనయోః ।

త్వయైవ క్షన్తవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః

ప్రయత్నాత్కర్తవ్యం మదవనమియం బన్ధుసరణిః ।।14।।


ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవద్ధ్యానవిముఖాం

దురాశాభూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ ।

శిరస్తద్వైధాత్రం న నఖలు సువృత్తం పశుపతే

కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్ ।।15।।


విరిఞ్చిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరశ్చతుష్కం

సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ ।

విచారః కో వా మాం విశదకృపయా పాతి శివ తే

కటాక్షవ్యాపారః స్వయమపి చ దీనావనపరః ।।16।।


ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో

ప్రసన్నేఽపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగలమ్ ।

కథం పశ్యేయం మాం స్థగయతి నమఃసంభ్రమజుషాం

నిలింపానాం శ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైః ।।17।।


త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం

వహన్తస్త్వన్మూలాం పునరపి భజన్తే హరిముఖాః ।

కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ

కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా ।।18।।


దురాశాభూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే

దురన్తే సంసారే దురితనిలయే దుఃఖ జనకే ।

మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే

వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయమ్ ।।19।।


సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ

నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః ।

కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం

దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ।।20।।


ధృతిస్తంభాధారం దృఢగుణ నిబద్ధాం సగమనాం

విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివససన్మార్గఘటితామ్ ।

స్మరారే మచ్చేతఃస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం

జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైస్సేవిత విభో ।।21।।


ప్రలోభాద్యైః అర్థాహరణ పరతన్త్రో ధనిగృహే

ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతి బహుధా తస్కరపతే

ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో

తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ ।।22।।


కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో

విధిత్వం విష్ణుత్వమ్ దిశసి ఖలు తస్యాః ఫలమితి ।

పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాం

అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో ।।23।।


కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణైః

వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలిపుటః ।

విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్

విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః ।।24।।


స్తవైర్బ్రహ్మాదీనాం జయజయవచోభిః నియమానాం

గణానాం కేలీభిః మదకలమహోక్షస్య కకుది ।

స్థితం నీలగ్రీవం త్రినయనంఉమాశ్లిష్టవపుషం

కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖణ్డపరశుమ్ ।।25।।


కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగలం

గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ ।

సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగన్ధాన్ పరిమలాన్

అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే ।।26।।


కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ

గృహస్థే స్వర్భూజాఽమరసురభిచిన్తామణిగణే ।

శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేఅఖిల శుభే

కమర్థం దాస్యేఽహం భవతు భవదర్థం మమ మనః ।।27।।


సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే

సామీప్యం శివ భక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే ।

సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే

సాయుజ్యం మమ సిద్ధిమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహమ్ ।।28।।


త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చిన్తయామ్యన్వహం

త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో ।

వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం

శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు ।।29।।


వస్త్రోద్ధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా

గన్ధే గన్ధవహాత్మతాఽన్నపచనే బహిర్ముఖాధ్యక్షతా ।

పాత్రే కాంచనగర్భతాస్తి మయి చేద్ బాలేన్దు చూడామణే

శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీగురో ।।30।।


నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే

పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్ ।

సర్వామర్త్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం

నిక్షిప్తం గరలం గలే న గలితం నోద్గీర్ణమేవత్వయా ।।31।।


జ్వాలోగ్రస్సకలామరాతిభయదః క్ష్వేలః కథం వా త్వయా

దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వ జంబూఫలమ్ ।

జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కణ్ఠదేశే భృతః

కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద ।।32।।


నాలం వా సకృదేవ దేవ భవతస్సేవా నతిర్వా నుతిః

పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశామ్ ।

స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే

కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా ।।33।।


కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో

భవద్ధైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే ।

భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ప్రపఞ్చం లయం

పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానన్దసాన్ద్రో భవాన్ ।।34।।


యోగక్షేమధురంధరస్య సకలఃశ్రేయః ప్రదోద్యోగినో

దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాన్తరవ్యాపినః ।

సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా

శంభో త్వం పరమాన్తరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహమ్ ।।35।।


భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః

కుమ్భే సాంబ తవాంఘ్రిపల్లవ యుగం సంస్థాప్య సంవిత్ఫలమ్ ।

సత్త్వం మన్త్రముదీరయన్నిజ శరీరాగార శుద్ధిం వహన్

పుణ్యాహం ప్రకటీ కరోమి రుచిరం కల్యాణమాపాదయన్ ।।36।।


ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనస్సంఘాఃసముద్యన్మనో

మన్థానం దృఢ భక్తిరజ్జుసహితం కృత్వా మథిత్వా తతః ।

సోమం కల్పతరుం సుపర్వసురభిం చిన్తామణిం ధీమతాం

నిత్యానన్దసుధాం నిరన్తరరమాసౌభాగ్యమాతన్వతే ।।37।।


ప్రాక్పుణ్యాచలమార్గదర్శితసుధామూర్తిః ప్రసన్నశ్శివః

సోమస్సద్గుణసేవితో మృగధరః పూర్ణాస్తమో మోచకః ।

చేతః పుష్కర లక్షితో భవతి చేదానన్దపాథో నిధిః

ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే ।।38।।


ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం

కామక్రోధమదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః ।

జ్ఞానానన్దమహౌషధిః సుఫలితా కైవల్య నాథే సదా

మాన్యే మానసపుణ్డరీకనగరే రాజావతంసే స్థితే ।।39।।


ధీయన్త్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమైః

ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశిదివ్యామృతైః ।

హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే

దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః ।।40।।


పాపోత్పాతవిమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ

స్తోత్రధ్యాననతిప్రదిక్షిణసపర్యాలోకనాకర్ణనే ।

జిహ్వాచిత్తశిరోంఘ్రిహస్తనయనశ్రోత్రైరహం ప్రార్థితో

మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మా మేఽవచః ।।41।।


గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ

స్తోమశ్చాప్త బలం ఘనేన్ద్రియచయో ద్వారాణి దేహే స్థితః ।

విద్యావస్తుసమృద్ధిరిత్యఖిలసామగ్రీసమేతే సదా

దుర్గాతిప్రియదేవ మామకమనోదుర్గే నివాసం కురు ।।42।।


మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు

స్వామిన్నాది కిరాత మామకమనః కాన్తారసీమాన్తరే ।

వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః

తాన్ హత్వా మృగయా వినోద రుచితాలాభం చ సంప్రాప్స్యసి ।।43।।


కరలగ్న మృగః కరీన్ద్రభంగో

ఘన శార్దూలవిఖణ్డనోఽస్తజన్తుః ।

గిరిశో విశదాకృతిశ్చ చేతః

కుహరే పఞ్చ ముఖోస్తి మే కుతో భీః ।।44।।


ఛన్దశ్శాఖి శిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే

సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే ।

చేతః పక్షి శిఖామణే త్యజ వృథా సంచారం అన్యైరలం

నిత్యం శంకరపాదపద్మయుగలీనీడే విహారం కురు ।।45।।


ఆకీర్ణే నఖరాజికాన్తివిభవైరుద్యత్సుధావైభవైః

ఆధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే ।

నిత్యం భక్తివధూ గణైశ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు

స్థిత్వా మానసరాజహంస గిరిజా నాథాంఘ్రిసౌధాన్తరే ।।46।।


శంభుధ్యానవసన్తసంగిని హృదారామేఅఘజీర్ణచ్ఛదాః

స్రస్తా భక్తి లతాచ్ఛటా విలసితాః పుణ్యప్రవాలశ్రితాః ।

దీప్యన్తే గుణకోరకా జపవచః పుష్పాణి సద్వాసనా

జ్ఞానానన్దసుధామరన్దలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః ।।47।।


నిత్యానన్దరసాలయం సురమునిస్వాన్తాంబుజాతాశ్రయం

స్వచ్ఛం సద్ద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతమ్ ।

శంభుధ్యానసరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం

కిం క్షుద్రాశ్రయపల్వలభ్రమణసంజాతశ్రమం ప్రాప్స్యసి ।।48।।


ఆనన్దామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా

స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికా శాఖోపశాఖాన్వితా ।

ఉచ్ఛైర్మానస కాయమానపటలీమాక్రంయ నిష్కల్మషా

నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా ।।49।।


సన్ధ్యారంభవిజృంభితం శ్రుతిశిర స్థానాన్తరాధిష్ఠితం

సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితమ్ ।

భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం

సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ ।।50।।


భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్

మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాదృతః ।

సత్పక్షస్సుమనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనో

రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః ।।51।।


కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం

విద్యాసస్యఫలోదయాయ సుమనస్సంసేవ్యం ఇచ్ఛాకృతిమ్ ।

నృత్యద్భక్తమయూరం అద్రినిలయం చంచజ్జటా మణ్డలం

శంభో వాంఛతి నీలకన్ధర సదా త్వాం మే మనశ్చాతకః ।।52।।


ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రా కలాపీ

నతాఽనుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యో గీయతే

శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటన్తం ముదా

వేదాన్తోపవనే విహారరసికం తం నీలకణ్ఠం భజే ।।53।।


సన్ధ్యా ఘర్మదినాత్యయో హరికరాఘాతప్రభూతానక

ధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచలా ।

భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టిర్మయూరీ శివా

యస్మిన్నుజ్జ్వల తాణ్డవం విజయతే తం నీలకణ్ఠం భజే ।।54।।


ఆద్యాయామిత తేజసే శ్రుతి పదైర్వేద్యాయ సాధ్యాయ తే

విద్యానన్దమయాత్మనే త్రిజగతస్సంరక్షణోద్యోగినే ।

ధ్యేయాయాఖిల యోగిభిస్సురగణైర్గేయాయ మాయావినే

సంయక్ తాణ్డవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే ।।55।।


నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే

సత్యాయాది కుటుమ్బినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే ।

మాయా సృష్ట జగత్త్రయాయ సకలామ్నాయాన్త సంచారిణే

సాయం తాణ్డవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే ।।56।।


నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా

వ్యర్థం పర్యటనం కరోమి భవతస్సేవాం న జానే విభో ।

మజ్జన్మాన్తర పుణ్యపాక బలతస్త్వం శర్వ సర్వాన్తరః

తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోఽస్మ్యహమ్ ।।57।।


ఏకో వారిజ బాన్ధవః క్షితినభో వ్యాప్తం తమోమణ్డలం

భిత్వా లోచనగోచరోపి భవతి త్వం కోటిసూర్య ప్రభః ।

వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృఙ్భవేన్మత్తమస్

తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ।।58।।


హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః

కోకః కోకనద ప్రియం ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా ।

చేతో వాఞ్ఛతి మామకం పశుపతే చిన్మార్గ మృగ్యం విభో

గౌరీ నాథ భవత్పదాబ్జయుగలం కైవల్య సౌఖ్యప్రదమ్ ।।59।।


రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్ఛాయాం తరోర్వృష్టితః

భీతః స్వస్థ గృహం గృహస్థం అతిథిర్దీనః ప్రభం ధార్మికమ్ ।

దీపం సన్తమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా

చేతస్సర్వ భయాపహం వ్రజ సుఖం శంభోః పదాంభోరుహమ్ ।।60।।


అంకోలం నిజ బీజ సన్తతిరయస్కాన్తోపలం సూచికా

సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సిన్ధుస్సరిద్ వల్లభమ్ ।

ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిన్దద్వయం

చేతోవృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే ।।61।।


ఆనన్దాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్ఛాదనం

వాచా శంఖ ముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః ।

రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా

పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి ।।62।।


మార్గావర్తిత పాదుకా పశుపతేరఙ్గస్య కూర్చాయతే

గణ్డూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే

కించిద్భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే

భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే ।।63।।


వక్షస్తాడనమన్తకస్య కఠినాపస్మార సంమర్దనం

భూభృత్ పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణమ్ ।

కర్మేదం మృదులస్య తావకపద ద్వన్ద్వస్య గౌరీపతే

మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు ।।64।।


వక్షస్తాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః

కోటీరోజ్జ్వల రత్నదీపకలికా నీరాజనం కుర్వతే ।

దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే

యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభమ్ ।।65।।


క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః

యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ ।

శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం

తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా ।।66।।


బహువిధ పరితోష బాష్పపూర

స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిమ్ ।

చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం

పరమ సదాశివ భావనాం ప్రపద్యే ।।67।।


అమిత ముదమృతం ముహుర్దుహన్తీం

విమల భవత్పదగోష్ఠమావసన్తీమ్ ।

సదయ పశుపతే సుపుణ్య పాకాం

మమ పరిపాలయ భక్తి ధేనుమేకామ్ ।।68।।


జడతా పశుతా కలంకితా

కుటిల చరత్వం చ నాస్తి మయి దేవ ।

అస్తి యది రాజమౌలే

భవదాభరణస్య నాస్మి కిం పాత్రమ్ ।।69।।


అరహసి రహసి స్వతన్త్ర బుద్ధ్యా

వరివసితుం సులభః ప్రసన్న మూర్తిః ।

అగణిత ఫలదాయకః ప్రభుర్మే

జగదధికో హృది రాజ శేఖరోస్తి ।।70।।


ఆరూఢ భక్తిగుణ కుంచిత భావ చాప

యుక్తైశ్శివ స్మరణ బాణగణైరమోఘైః ।

నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ

సుధీన్ద్రస్సానన్దమావహతి సుస్థిర రాజలక్ష్మీమ్ ।।71।।


ధ్యానాంజనేన సమవేక్ష్య తమఃప్రదేశం

భిత్వా మహాబలిభిరీశ్వరనామ మన్త్రైః ।

దివ్యాశ్రితం భుజగభూషణముద్వహన్తి

యే పాద పద్మమిహ తే శివ తే కృతార్థాః ।।72।।


భూదారతాముదవహద్ యదపేక్షయా శ్రీ

భూదార ఏవ కిమతస్సుమతే లభస్వ ।

కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం

పాదారవిన్ద భజనం పరమేశ్వరస్య ।।73।।


ఆశాపాశక్లేశదుర్వాసనాది

భేదోద్యుక్తైః దివ్యగన్ధైరమన్దైః ।

ఆశాశాటీకస్య పాదారవిన్దం

చేతఃపేటీం వాసితాం మే తనోతు ।।74।।


కల్యాణినం సరసచిత్రగతిం సవేగం

సర్వేంగితజ్ఞమనఘం ధ్రువ లక్షణాఢ్యమ్ ।

చేతస్తురంగమ్ అధిరుహ్య చర స్మరారే

నేతస్సమస్త జగతాం వృషభాధిరూఢ ।।75।।


భక్తిర్మహేశ పదపుష్కరమావసన్తీ

కాదంబినీవ కురుతే పరితోషవర్షమ్ ।

సంపూరితో భవతి యస్య మనస్తటాకః

తజ్జన్మసస్యమఖిలం సఫలం చ నాన్యత్ ।।76।।


బుద్ధిఃస్థిరా భవితుమీశ్వర పాదపద్మ

సక్తా వధూర్విరహిణీవ సదా స్మరన్తీ ।

సద్భావనా స్మరణదర్శనకీర్తనాది

సంమోహితేవ శివమన్త్ర జపేన విన్తే ।।77।।


సదుపచార విధిష్వనుబోధితాం

సవినయాం సుహృదం సదుపాశ్రితామ్ ।

మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో

వరగుణేన నవోఢ వధూమివ ।।78।।


నిత్యం యోగి మనస్సరోజదల సంచార క్షమస్త్వత్

క్రమశ్శంభో తేన కథం కఠోర యమరాడ్ వక్షఃకవాటక్షతిః ।

అత్యన్తం మృదులం త్వదంఘ్రి యుగలం హా మే మనశ్చిన్తయతి

ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే ।।79।।


ఏష్యత్యేష జనిం మనోఽస్య కఠినం తస్మిన్నటానీతి

మద్రక్షాయై గిరి సీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః ।

నోచేద్ దివ్య గృహాన్తరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు

ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ ।।80।।


కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిన్దార్చనైః

కంచిద్ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కఞ్చిత్ కథాకర్ణనైః ।

కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం

యఃప్రాప్నోతి ముదా త్వదర్పిత మనా జీవన్ స ముక్తఃఖలు ।।81।।


బాణత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే

ఘోణిత్వం సఖితా మృదంగ వహతా చేత్యాది రూపం దధౌ ।

త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః

పూజ్యాత్పూజ్యతరస్స ఏవ హి న చేత్ కో వా తదన్యోఽధికః ।।82।।


జననమృతియుతానాం సేవయా దేవతానాం

న భవతి సుఖ లేశస్సంశయో నాస్తి తత్ర ।

అజనిమమృత రూపం సాంబమీశం భజన్తే

య ఇహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభన్తే ।।83।।


శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా

భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే ।

సకల భువన బన్ధో సచ్చిదానన్ద సిన్ధో

సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్ ।।84।।


జలధి మథన దక్షో నైవ పాతాల భేదీ

న చ వన మృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః ।

అశన కుసుమ భూషా వస్త్ర ముఖ్యాం సపర్యాం

కథయ కథమహం తే కల్పయానీన్దుమౌలే ।।85।।


పూజాద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే

పక్షిత్వం న చ వా కీటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్ ।

జానే మస్తకమఙ్ఘ్రిపల్లవముమా జానే న తేఽహం విభో

న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా ।।86।।


అశనం గరలం ఫణీ కలాపో

వసనం చర్మ చ వాహనం మహోక్షః ।

మమ దాస్యసి కిం కిమస్తి శంభో

తవ పాదాంబుజ భక్తిమేవ దేహి ।।87।।


యదా కృతాంభోనిధి సేతుబన్ధనః

కరస్థ లాధః కృత పర్వతాధిపః ।

భవాని తే లంఘిత పద్మసమ్భవః

తదా శివార్చాస్తవ భావనక్షమః ।।88।।


నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా

విధిభిర్ధ్యానసమాధిభిర్న తుష్టః ।

ధనుషా ముసలేన చాశ్మభిర్వా

వద తే ప్రీతికరం తథా కరోమి ।।89।।


వచసా చరితం వదామి

శంభోరహం ఉద్యోగ విధాసు తేఽప్రసక్తః ।

మనసాకృతిమీశ్వరస్య సేవే

శిరసా చైవ సదాశివం నమామి ।।90।।


ఆద్యాఽవిద్యా హృద్గతా నిర్గతాసీత్

విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ ।

సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం

భావే ముక్తేర్భాజనం రాజమౌలే ।।91।।


దూరీకృతాని దురితాని దురక్షరాణి

దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి ।

సారం త్వదీయ చరితం నితరాం పిబన్తం

గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః ।।92।।


సోమ కలాధరమౌలౌ

కోమల ఘనకన్ధరే మహామహసి ।

స్వామిని గిరిజా నాథే

మామక హృదయం నిరన్తరం రమతామ్ ।।93।।


సా రసనా తే నయనే

తావేవ కరౌ స ఏవ కృతకృత్యః ।

యా యే యౌ యో భర్గం

వదతీక్షేతే సదార్చతః స్మరతి ।।94।।


అతి మృదులౌ మమ

చరణావతి కఠినం తే మనో భవానీశ ।

ఇతి విచికిత్సాం సంత్యజ

శివ కథమాసీద్గిరౌ తథా ప్రవేశః ।।95।।


ధైర్యాంకుశేన నిభృతం

రభసాదాకృష్య భక్తిశృంఖలయా ।

పురహర చరణాలానే

హృదయ మదేభం బధాన చిద్యన్త్రైః ।।96।।


ప్రచరత్యభితః ప్రగల్భవృత్త్యా

మదవానేష మనఃకరీ గరీయాన్ ।

పరిగృహ్య నయేన భక్తిరజ్జ్వా

పరమ స్థాణుపదం దృఢం నయాముమ్ ।।97।।


సర్వాలంకారయుక్తాం సరలపదయుతాం సాధువృత్తాం సువర్ణాం

సద్భిస్సంస్తూయమానాం సరస గుణయుతాం లక్షితాం లక్షణాఢ్యామ్ ।

ఉద్యద్భూషావిశేషామ్ ఉపగతవినయాం ద్యోతమానార్థరేఖాం

కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ ।।98।।


ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే

గతౌ తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా ।

హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరన్తౌ శ్రమయుతౌ

కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః ।।99।।


స్తోత్రేణాలం అహం ప్రవచ్మి న మృషా దేవా విరించాదయః

స్తుత్యానాం గణనాప్రసంగసమయే త్వామగ్రగణ్యం విదుః ।

మాహాత్మ్యాగ్రవిచారణప్రకరణే ధానాతుషస్తోమవత్

ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః ।।100।।


ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

శ్రీమత్ శంకరాచార్య విరచితా శివానన్ద లహరీ సమాప్తా ।।

భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 26

శుక్లకృష్టే గతి హ్యేతే జగతః శాశ్వతేమతే |

ఏకయా యాత్యనావృత్తిమ్ అన్యయావర్తతే పునః ||

అర్థం :-

ఈ రెండు మార్గములకు శుక్ల, కృష్ణ మార్గములు అని లేక దేవయన, పితృయన మార్గముల అన్ని వ్యవహరప్రసిద్ధి గలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గంలో వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగిరారు. పితృయాన మార్గంలో వెళ్ళువారు తిరిగివచ్చి జననమరణచక్రములో పడ్డతారు.




రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...