Asthothara sathanamavali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Asthothara sathanamavali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి



ఓం శ్రీ తులసీదేవ్యై నమః

ఓం శ్రీ సుఖ్యై- శ్రీ భద్రాయై నమః

ఓం శ్రీ మనోజ్ఞన పల్లవయై నమః

ఓం పురందరసతీపూజ్యాయై నమః

ఓం పుణ్యదాయై నమః

ఓం పుణ్యరూపిణ్యై నమః

ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః

ఓం తత్త్వజ్ఞానప్రియాయై నమః

ఓం జానకిదుఃఖశమన్యై నమః

ఓం జనార్ధనప్రియాయై నమః || 10 ||

ఓం సర్వకల్మషసంహర్యై నమః

ఓంస్మరకోటిసమప్రభాయై నమః

ఓం పాంచాలిపూజ్యచరణాయై నమః

ఓం పాపారణ్యదవానలాయై నమః

ఓం కామితార్థ ప్రదాయై నమః

ఓం గౌరీశారదాసంసేవితాయై నమః

ఓం వందారుజనమందారాయై నమః

ఓం నిలంపాభరణసక్తయై నమః

ఓం లక్ష్మీచంద్రసహోదర్యై నమః

ఓం సనకాదిమునిధ్యేయాయై నమః || 20 ||

ఓం కృష్ణానందజనిత్ర్యై నమః

ఓం చిదానందస్వరూపిన్యై నమః

ఓం నారాయణ్యై నమః

ఓం సత్యరూపాయై నమః

ఓం మాయాతీతాయై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం వదనచ్చవినిర్ధూతరాకా నమః

ఓం పూర్ణనిశాకరాయై నమః

ఓం రోచనాపంకతిలకల నమః

ఓం సన్నిటలభాసురాయై నమః || 30 ||

ఓం శుభప్రదాయై నమః

ఓం శుద్ధాయై,- పల్లవోష్ట్యై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పుల్లపద్మదళైక్షణాయై నమః

ఓం చాంపేయకళికాకారనాసా నమః

ఓం దండవిరాజితాయై నమః

ఓం మందస్మితాయై నమః

ఓం మంజులాంగ్యై నమః

ఓం మాధవప్రియాభామిన్యై నమః

ఓం మాణిక్యకంకళధరాయై నమః || 40 ||

ఓం మణికుండలమండితాయై నమః

ఓం ఇంద్రసంపత్కర్యై నమః

ఓం శక్త్యై నమః

ఓం ఇంద్రగోపనీభాంశుకాయై నమః

ఓం క్షీరాబ్దితనయాయై నమః

ఓం క్షీరసాగరసంక్షీవాయై నమః

ఓం శాంతికాంతిగుణోపెతాయై నమః

ఓం బృందానుగుణసంపత్ర్యై నమః

ఓం పూతాత్మికాయై నమః

ఓం పూతనాదిస్వరూపిణ్యై నమః || 50 ||

ఓం యోగధ్యేయాయై నమః

ఓం యోగానందపదాయై నమః

ఓం చతుర్వర్గప్రదాయ నమః

ఓం చాతుర్వర్ణయికపావనాయై నమః

ఓం త్రిలోకజనన్యై నమః

ఓం గ్రహమేధిసమారాధ్యాయై నమః

ఓం సదానాంగణపావనాయై నమః

ఓం మునీంద్రహృదయావాసాయై నమః

ఓం మూలప్రకృతిసంజ్ఞికాయై నమః

ఓం బ్రహ్మరూపిణ్యై నమః || 60 ||

ఓం పరంజ్యోతిష్యై నమః

ఓం అవాజనసగోచరాయై నమః

ఓం పంచభూతాత్మికాయై నమః

ఓం పంచకలాత్మికాయై నమః

ఓం యోగాయై నమః

ఓం అచ్యుతాయై నమః

ఓం యజ్ఞరూపిణ్యై నమః

ఓం సంసారదుఃఖశమన్యై నమః

ఓం సృష్టి స్థిత్యంతకారిణ్యై నమః

ఓం సర్వప్రపంచనిర్మాత్ర్యై నమః || 70 ||

ఓం వైష్ణవ్యై నమః

ఓం మధురస్వరూపాయై నమః

ఓం నితరీశ్వరాయై నమః

ఓం నిర్గుణాయై,- నిత్యాయై నమః

ఓం నిరాటంకాయై నమః

ఓం దీనజనపాలనతత్పరాయై నమః

ఓం రణత్కింకిణికాజాలరత్న నమః

ఓం కాంచీలసత్కటాయై నమః

ఓం చలన్మంజీరచరణాయై నమః

ఓం చతురానసేవితాయై నమః || 80 ||

ఓం అహోరాత్రికారిణ్యై నమః

ఓం ముక్తాహారభరాక్రాంతాయై నమః

ఓం ముద్రికారత్నభాసురాయై నమః

ఓం సిద్దిప్రదాయై నమః

ఓం అమలాయై,- కమలాయై నమః

ఓం లోకసుందర్యై నమః

ఓం హేమకుంభకుచద్వయాయై నమః

ఓం లసితకుంభచద్వయాయై నమః

ఓం చంచలాయై,- లక్ష్మ్యె నమః

ఓం శ్రీకృష్ణప్రియాయై నమః || 90 ||

ఓం రామప్రియాయై నమః

ఓం విష్ణుప్రియాయై నమః

ఓం శాంకర్యై నమః

ఓం శివశంకర్యై నమః

ఓం తులస్యై నమః

ఓం కుందకుట్మలరదనాయై నమః

ఓం పక్వబింబోష్యై నమః

ఓం శరశ్చంద్రికాయై నమః

ఓం చాంపేయనాసికాయై మహా

ఓం కంబుసుందరగళాయై నమః || 100 ||

ఓం తటిల్లతాంగ్యై నమః

ఓం మత్తబంధురకుంతలాయై నమః

ఓం నక్షత్రనిభానఖాయై నమః

ఓం రంభానిభోరుయుగ్మాయై నమః

ఓం సైకతశ్రోణ్యై నమః

ఓం మదకంథీరవమధ్యాయై నమః

ఓం కీరవాణ్యై నమః

ఓం శ్రీ మహా తులసీదేవ్యై నమః || 108 ||

ఇతి శ్రీ తులసీ దేవీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి

 శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి



ఓం విష్ణవే నమః

ఓం లక్ష్మీ పతయేనమః

ఓం కృష్ణాయ నమః

ఓం వైకుంఠాయనమః

ఓం గురుడధ్వజాయనమః

ఓం పరబ్రహ్మణే నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం దైత్యాన్తకాయ నమః || 10 ||

ఓం మధురిపవే నమః

ఓం తార్ష్యవాహాయ నమః

ఓం సనాతనాయ నమః

ఓం నారాయణాయ నమః

ఓం పద్మనాభాయ నమః

ఓం హృషీకేశాయ నమః

ఓం సుధాప్రదాయ నమః

ఓం మాధవాయ నమః

ఓం పుండరీకాక్షాయ నమః

ఓం స్థితికర్త్రే నమః || 20 ||

ఓం పరాత్పరాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం యజ్ఞ రూపాయ నమః

ఓం చక్రపాణయే నమః

ఓం గదాధరాయ నమః

ఓం ఉపేంద్రాయ నమః

ఓం కేశవాయ నమః

ఓం హంసాయ నమః

ఓం సముద్ర మదనాయ నమః

ఓం హరయే నమః || 30 ||

ఓం గోవిందాయ నమః

ఓం బ్రహ్మ జనకాయ నమః

ఓం కైటభాసురమర్ధనాయ నమః

ఓం శ్రీధరాయ నమః

ఓం కామజనకాయ నమః

ఓం శేషశాయినే నమః

ఓం చతుర్భుజాయ నమః

ఓం పాంచజన్య ధరాయ నమః

ఓం శ్రీమతే నమః

ఓం శార్జపాణయే నమః || 40 ||

ఓం జనార్దనాయ నమః

ఓం పీతాంబరధరాయ నమః

ఓం దేవాయ నమః

ఓం జగత్కారాయ నమః

ఓం సూర్య చంద్రవిలోచనాయ నమః

ఓం మత్స్యరూపాయ నమః

ఓం కూర్మ తనవే నమః

ఓం క్రోధ రూపాయ నమః

ఓం నృకేసరిణే నమః

ఓం వామనాయ నమః || 50 ||

ఓం భార్గవాయ నమః

ఓం రామాయ నమః

ఓం హలినే- కలికినే నమః

ఓం హయవాహనాయ నమః

ఓం విశ్వంభరాయ నమః

ఓం శింశుమారాయ నమః

ఓం శ్రీకరాయ నమః

ఓం కపిలాయ నమః

ఓం ధ్రువా య నమః

ఓం దత్తాత్రేయాయ నమః || 60 ||

ఓం అచ్యుతాయ నమః

ఓం అనన్తాయ నమః

ఓం ముకుందాయ నమః

ఓం ఉదధి వాసాయ నమః

ఓం శ్రీనివాసాయ నమః

ఓం లక్ష్మీ ప్రియాయ నమః

ఓం ప్రద్యుమ్నాయ నమః

ఓం పురుషోత్తమాయ నమః

ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః

ఓం మురారాతయే నమః || 70 ||

ఓం అధోక్షజాయ నమః

ఓం ఋషభాయ నమః

ఓం మోహినీరూపధరాయ నమః

ఓం సంకర్షనాయ నమః

ఓం పృథవే నమః

ఓం క్షరాబ్దిశాయినే నమః

ఓం భూతాత్మనే నమః

ఓం అనిరుద్దాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం నారాయ నమః || 80 ||

ఓం గజేంద్ర వరదాయ నమః

ఓం త్రిధామ్నే నమః

ఓం భూత భావ నాయ నమః

ఓం శ్వేతద్వీపవసువాస్తవ్యాయ నమః

ఓం సూర్యమండల మధ్యగాయై నమః

ఓం సనకాదిమునిధ్యేయాయ నమః

ఓం భగవతే నమః

ఓం శంకరప్రియాయ నమః

ఓం నీళాకాన్తాయ నమః

ఓం ధరా కాన్తాయ నమః || 90 ||

ఓం వేదాత్మనే నమః

ఓం బాదరాయణాయ నమః

ఓం భాగీరథీ నమః

ఓం జన్మభూమిపాదపద్మాయ నమః

ఓం సతాంప్రభవే నమః

ఓం స్వభువే నమః

ఓం ఘనశ్యామాయ నమః

ఓం జగత్కారణాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం బుద్ధావతారాయ నమః || 100 ||

ఓం శాన్తాత్మనే నమః

ఓం లీలామానుషవిగ్రహాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం విరాడ్రూపాయ నమః

ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః

ఓం ఆదిబిదేవాయ నమః

ఓం దేవదేవాయ నమః

ఓం ప్రహదపరిపాలకాయ నమః || 108 ||

ఇతి శ్రీ విష్ణు మూర్తి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ మానసా దేవీ అష్టోత్తర శతనామావళి

శ్రీ మానసా దేవీ అష్టోత్తర శతనామావళి


ఓం శ్రీ మానసా దేవ్యై నమః

ఓం శ్రీ పరాశక్త్యై నమః

ఓం శ్రీ మహాదేవ్యై నమః

ఓం శ్రీ కశ్యప మానస పుత్రికాయై నమః

ఓం శ్రీ నిరంతర ధ్యాననిష్ఠాయై నమః

ఓం శ్రీ ఏకాగ్రచిత్తాయై నమః

ఓం తాపస్యై నమః

ఓం శ్రీకర్యై నమః

ఓం శ్రీకృష్ణ ధ్యాన నిరతాయై నమః

ఓం శ్రీ కృష్ణ సేవితాయై నమః 10

ఓం శ్రీ త్రిలోక పూజితాయై నమః

ఓం సర్ప మంత్రాధిష్ఠాత్ర్యై నమః

ఓం శ్రీ సర్ప దర్ప వినాశిన్యై నమః

ఓం శ్రీ సర్పగర్వ విమర్దిన్యై నమః

ఓం శ్రీ సర్పదోష నివారిన్యై నమః

ఓం శ్రీ కాలసర్పదోష నివారిన్యై నమః

ఓం శ్రీ సర్పహత్యా దోష హరిణ్యై నమః

ఓం శ్రీ సర్పబంధన విచ్చిన్న దోష నివారిన్యై నమః

ఓం శ్రీ సర్ప శాప విమోచన్యై నమః

ఓం శ్రీ వల్మీక విచ్చిన్న దోష ప్రశమన్యై నమః 20

ఓం శ్రీ శివధ్యాన తపోనిష్ఠాయై నమః

ఓం శ్రీ శివ భక్త పరాయణాయై నమః

ఓం శ్రీ శివసాక్షాత్కార సంకల్పాయై నమః

ఓం శ్రీ సిద్ధ యోగిన్యై నమః

ఓం శ్రీ శివసాక్షాత్కార సిద్ధి దాయై నమః

ఓం శ్రీ శివ పూజ తత్పరాయై నమః

ఓం శ్రీ ఈశ్వర సేవితాయై నమః

ఓం శ్రీ శంకరారాధ్య దేవ్యై నమః

ఓం శ్రీ జరత్కారు ప్రియాయై నమః

ఓం శ్రీ జరత్కారు పత్న్యై నమః 30

ఓం శ్రీ జరత్కారు వామాంక నిలయాయై నమః

ఓం శ్రీ జగధీశ్వర్యై నమః

ఓం శ్రీ ఆస్తీక మాతాయై నమః

ఓం శ్రీ తక్షక ఇంద్రా రాధ్యా దేవ్యై నమః

ఓం శ్రీ జనమేజయ సర్ప యాగ విధ్వంసిన్యై నమః

ఓం శ్రీ తక్షక ఇంద్ర ప్రాణ రక్షిణ్యై నమః

ఓం శ్రీ దేవేంద్రాది సేవితాయై నమః

ఓం శ్రీ నాగలోక ప్రవేసిన్యై నమః

ఓం శ్రీ నాగలోక రక్షిణ్యై నమః

ఓం శ్రీ నాగస్వర ప్రియాయై నమః 40

ఓం శ్రీ నాగేశ్వర్యై నమః

ఓం శ్రీ నవనాగ సేవితాయై నమః

ఓం శ్రీ నవనాగ ధారిణ్యై నమః

ఓం శ్రీ సర్పకిరీట శోభితాయై నమః

ఓం శ్రీ నాగయజ్ఞోపవీతిన్యై నమః

ఓం శ్రీ నాగాభరణ దారిన్యై నమః

ఓం శ్రీ విశ్వమాతాయై నమః

ఓం శ్రీ ద్వాదశ విధ కాలసర్ప దోష నివారిణ్యై నమః

ఓం శ్రీ నాగమల్లి పుష్పా రాధ్యాయైనమః

ఓం శ్రీ పరిమళ పుష్ప మాలికా దారిన్యై నమః 50

ఓం శ్రీ జాజి చంపక మల్లికా కుసుమ ప్రియాయై నమః

ఓం శ్రీ క్షీరాభిషేక ప్రియాయై నమః

ఓం శ్రీ క్షీరప్రియాయై నమః

ఓం శ్రీ క్షీరాన్న ప్రీత మానసాయై నమః

ఓం శ్రీ పరమపావన్యై నమః

ఓం శ్రీ పంచమ్యై నమః

ఓం శ్రీ పంచ భూతేశ్యై నమః

ఓం శ్రీ పంచోపచార పూజా ప్రియాయై నమః

ఓం శ్రీ నాగ పంచమీ పూజా ఫల ప్రదాయిన్యై నమః

 ఓం శ్రీ పంచమీ తిధి పూజా ప్రియాయై నమః 60

ఓం శ్రీ హంసవాహిన్యై నమః

ఓం శ్రీ అభయప్రదాయిన్యై నమః

ఓం శ్రీ కమలహస్తాయై నమః

ఓం శ్రీ పద్మపీట వాసిన్యై నమః

ఓం శ్రీ పద్మమాలా ధరాయై నమః

ఓం శ్రీ పద్మిన్యై నమః

ఓం శ్రీ పద్మనేత్రాయై నమః

ఓం శ్రీ మీనాక్ష్యై నమః

ఓం శ్రీ కామాక్ష్యై నమః

ఓం శ్రీ విశాలాక్ష్యై నమః 70

ఓం శ్రీ త్రినేత్రాయై నమః

ఓం శ్రీ బ్రహ్మకుండ క్షేత్ర నివాసిన్యై నమః

ఓం శ్రీ బ్రహ్మకుండ క్షేత్ర పాలిన్యై నమః

ఓం శ్రీ బ్రహ్మకుండ గోదావరి స్నాన సంతుస్టా యై నమః

ఓం శ్రీ వల్మీక పూజా  సంతుస్టా యై నమః

ఓం శ్రీ వల్మీక దేవాలయ నివాసిన్యై నమః

ఓం శ్రీ భక్తాబీష్ట ప్రదాయిన్యై నమః

ఓం శ్రీ భవబంధ విమోచన్యై నమః

ఓం శ్రీ కుటుంబ కలహ నివారిన్యై నమః

ఓం శ్రీ కుటుంబ సౌఖ్య ప్రదాయిన్యై నమః 80

ఓం శ్రీ సంపూర్ణ ఆరోగ్య ఆయ్యుషు ప్రదాయిన్యై నమః

ఓం శ్రీ బాలారిష్ట దోష నివారిన్యై నమః

ఓం శ్రీ సత్సంతాన ప్రదాయిన్యై నమః

ఓం శ్రీ సమస్త దుఖ దారిద్య కష్ట నష్ట ప్రసమన్యై నమః

ఓం శ్రీ శాంతి హోమ ప్రియాయై నమః

ఓం శ్రీ యజ్ఞ ప్రియాయై నమః

ఓం శ్రీ నవగ్రహదోష ప్రశమన్యై నమః

ఓం శ్రీ శాంత్యై నమః

ఓం శ్రీ సర్వమంగళాయై నమః

ఓం శ్రీ శత్రు సంహారిన్యై నమః 90

ఓం శ్రీ హరిద్రాకుంకుమార్చన ప్రియాయై నమః

ఓం శ్రీ అపమృత్యు నివారిన్యై నమః

ఓం శ్రీ మంత్ర యంత్ర తంత్రారాధ్యా యై నమః

ఓం శ్రీ సుందరాంగ్యే నమః

ఓం శ్రీ హ్రీంకారిన్యై నమః

ఓం శ్రీ శ్రీం భీజ నిలయాయై నమః

క్లీం కార బీజ సర్వస్వాయై నమః

ఓం శ్రీ ఏం బీజ శక్త్యై నమః

ఓం శ్రీ యోగమాయాయై నమః

ఓం శ్రీ కుండలిన్యై నమః 100

ఓం శ్రీ షట్ చక్ర బెదిన్యై నమః

ఓం శ్రీ మోక్షప్రదాయిన్యై నమః

ఓం శ్రీ శ్రీధర గురు నిలయవాసిన్యై నమః

ఓం శ్రీ శ్రీధర హృద యాంతరంగిన్యై నమః

ఓం శ్రీ శ్రీధర సంరక్షిన్యై  నమః

ఓం శ్రీ శ్రీధరా రాధ్యా యై నమః

ఓం శ్రీ శ్రీధర వైభవ కారిన్యై నమః

ఓం శ్రీ సర్వశుభంకరిన్యై నమః 108

ఇతి శ్రీ మానసా దేవీ అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం 

నాగుల చవితి సందర్భముగా మనసా దేవి విశిష్టత

శ్రీ మానసా దేవీ ద్వాదశ నామాల శ్లోకం

శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి

 శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి



ఓం శ్రీ కృష్ణాయ నమః

ఓం కమలానాథాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం సనాతనాయ నమః

ఓం వసుదేవత్మాజాయ నమః

ఓం పుణ్యాయ నమః

ఓం లీలామానుష విగ్రహాయ నమః

ఓం శ్రీవత్స కౌస్తుభ ధరాయ నమః

ఓం యశోదావత్సలాయ నమః

ఓం హరిఃయే నమః || 10 ||

ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః

ఓం శంఖాంబుజాయుధాయ నమః

ఓం దేవకీ నందనాయ- శ్రీ శాయ నమః

ఓం నందగోప ప్రియాత్మజాయ నమః

ఓం యమునావేగసంహారిణే నమః

ఓం బలభద్ర ప్రియానుజాయ నమః

ఓం పూతనాజీవితహరణాయ నమః

ఓం శకటాసురభంజనాయ నమః

ఓం నందవ్రజజానందినే నమః

ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః || 20 ||

ఓం నవనీతవిలిప్తాంగాయ నమః

ఓం నవనీతనటాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం నవనీతనవహారాయ నమః

ఓం ముచుకుద ప్రసాధకాయ నమః

ఓం షోడశ స్త్రిసహస్రేశాయ నమః

ఓం త్రిభంగినే నమః

ఓం మధురాకృతయే నమః

ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః

ఓం గోవిందాయ నమః || 30 ||

ఓం యోగినాంపతయే నమః

ఓం వత్సవాటచరాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం ధేనుకాసుర భంజనాయ నమః

ఓం తృణీకృత తృణావర్తాయ నమః

ఓం యమళార్జున భంజనాయ నమః

ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః

ఓం తమా శ్యామలకృతయే నమః

ఓం గోపగోపీశ్వరాయ నమః

ఓం యోగినే నమః || 40 ||

ఓం కోటిసూర్య సమప్రభాయ నమః

ఓం ఇళాపతయే నమః

ఓం పరంజ్యోతిషే నమః

ఓం యాదవేంద్రాయ నమః

ఓం యధూద్వహాయ నమః

ఓం వనమాలినే నమః

ఓం పీతవాససే నమః

ఓం పారిజాతపహారకాయ నమః

ఓం గోవర్ధన చలోర్దర్త్రే నమః

ఓం గోపాలాయ నమః || 50 ||

ఓం సర్వపాలకాయ నమః

ఓం అజాయ- నిరంజనాయ నమః

ఓం కామజనకాయ నమః

ఓం కంజలోచనాయ నమః

ఓం మధుఘ్నే నమః

ఓం మధురానాథాయ నమః

ఓం ద్వారకానాయకాయ నమః

ఓం బలినే నమః

ఓం బృందావనాంతసంచారిణే నమః

ఓం తులసి దామ భూషణాయ నమః || 60 ||

ఓం శ్యామంతమణిహర్త్రే నమః

ఓం నరనారాయణాత్మకాయ నమః

ఓం కుబ్జాకృష్ణాంబర ధరాయ నమః

ఓం మాయినే నమః

ఓం పరమ పురుషాయ నమః

ఓం మిస్టి కాసు ర చాణూర నమః

ఓం మల్లయుద్ధ విశారదాయ నమః

ఓం సంసార వైరిణే నమః

ఓం కంసారినే నమః

ఓం మురారి నే నమః || 70 ||

ఓం నరకాంతకాయ నమః

ఓం అనాది బ్రహ్మచారిణే నమః

ఓం కృష్ణావ్యసనకర్శ కాయ నమః

ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః

ఓం దుర్యోధన కులాంత కృతే నమః

ఓం విదుర క్రూర వరదాయ నమః

ఓం విశ్వరూప ప్రదర్శ కాయ నమః

ఓం సత్య వాచయే నమః

ఓం సత్యసంకల్పాయ నమః

ఓం సత్యభామారతాయ నమః || 80 ||

ఓం జయినే నమః

ఓం సుభద్రా పూర్వజాయ నమః

ఓం విష్ణవే నమః

ఓం భీష్మ ముక్తి ప్రదాయ కాయ నమః

ఓం జగద్గురవే నమః

ఓం జగన్నాధాయ నమః

ఓం వేణునాద విశారదాయ నమః

ఓం వృషభాసుర విధ్వంసినీ నమః

ఓం బాణాసుర కరాంత కృతే నమః

ఓం యుధిష్టర ప్రతిష్ట త్రే నమః || 90 ||

ఓం బర్హిబర్హవతంసకాయ నమః

ఓం పార్ధసారధియే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం గీతామృతమశ్రీహోదధయే నమః

ఓం కాళీయఫణిమాణిక్య రంజితశ్రీ పదాంబుజాయ నమః

ఓం దామోదరాయ నమః

ఓం యజ్ఞభోక్ష్యె నమః

ఓం దానవేంద్రవినాశకాయ నమః

ఓం నారాయణాయ నమః

ఓం పరబ్రహ్మణే నమః || 100 ||

ఓం పన్నాగాశనవాహయ నమః

ఓం జలక్రీడాసమాసక్త నమః

ఓం గోపి వస్త్రాపహారకాయ నమః

ఓం పుణ్యశ్లోకాయ నమః

ఓం తీర్ధకృతే శ్రీ  వేధవేద్యాయ నమః

ఓం దయానిధాయే నమః

ఓం సరస్వతీర్దాత్మకాయ నమః

ఓం సర్వగ్రహరూపిణే శ్రీ పరాత్పరాయ నమః

ఇతి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

 శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి



ఓం శ్రీ భువనేశ్వర్యై నమః

ఓం రాజేశ్వర్యై నమః

ఓం రాజరాజేశ్వర్యై నమః

ఓం కామేశ్వర్యై నమః

ఓం బాలాత్రిపురసుందర్యై నమః

ఓం సర్వైశ్వర్యై నమః

ఓం కళ్యాణైశ్వర్యై నమః

ఓం సర్వసంక్షోభిణ్యై నమః

ఓం సర్వలోక శరీరిణ్యై నమః

ఓం సౌగంధికమిళద్వేష్ట్యై నమః (10)

ఓం మంత్రిణ్యై నమః

ఓం మంత్రరూపిణ్యై నమః

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం ఆదిత్యై నమః

ఓం సౌభాగ్యవత్యై నమః

ఓం పద్మావత్యై నమః

ఓం భగవత్యై నమః

ఓం శ్రీమత్యై నమః

ఓం సత్యవత్యై నమః (20)

ఓం ప్రియకృత్యై నమః

ఓం మాయాయై నమః

ఓం సర్వమంగళాయై నమః

ఓం సర్వలోకమొహనాధీశాన్యై నమః

ఓం కింకరీ భూత గీర్వాణ్యై నమః

ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః

ఓం పురాణాగమ రూపిణ్యై నమః

ఓం పంచ ప్రణవ రూపిణ్యై నమః

ఓం సర్వ గ్రహ రూపిణ్యై నమః

ఓం రక్త గంధ కస్తూరీ విలే పన్యై నమః (30)

ఓం నాయక్యై నమః

ఓం శరణ్యాయై నమః

ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః

ఓం జనేశ్వర్యై నమః

ఓం భుతేశ్వర్యై నమః

ఓం సర్వసాక్షిణ్యై నమః

ఓం క్షేమకారిణ్యై నమః

ఓం పుణ్యాయై నమః

ఓం సర్వ రక్షణ్యై నమః

ఓం సకల ధారిణ్యై నమః (40)

ఓం విశ్వ కారిణ్యై నమః

ఓం స్వరమునిదేవనుతయే నమః

ఓం సర్వలోకారాధ్యాయై నమః

ఓం పద్మాసనాసీనాయై నమః

ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం సర్వార్ధసాధనాధీశాయై నమః

ఓం పూర్వ యై నమః

ఓం నిత్యాయై నమః

ఓం పరమానందయై నమః (50)

ఓం కళాయై నమః

ఓం అనాఘా యై నమః

ఓం వసుంధరాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓం పీతాంబరధరాయై నమః

ఓం అనంతాయై నమః

ఓం భక్తవత్సలాయై నమః

ఓం పాదపద్మాయై నమః

ఓం జగత్కారిణ్యై నమః (60)

ఓం అవ్యయాయై నమః

ఓం లీలామానుష విగ్రహాయై నమః

ఓం సర్వమయాయై నమః

ఓం మృత్యుం జయాయై నమః

ఓం కోటిసూర్య సమప్రభాయై నమః

ఓం పవిత్రాయై నమః

ఓం ప్రాణదాయై నమః

ఓం విమలాయై నమః

ఓం మహాభూషాయై నమః

ఓం సర్వభూతహితప్రదాయై నమః (70)

ఓం పద్మలయాయై నమః

ఓం సధాయై నమః

ఓం స్వంగాయై నమః

ఓం పద్మ రాగ కిరీటిన్యై నమః

ఓం సర్వ పాప వినాశిన్యై నమః

ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః

ఓం పద్మగంధిన్యై నమః

ఓం సర్వవిఘ్న కేశ ద్వంసిన్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం విశ్వమూర్యై నమః (80)

ఓం అగ్ని కల్పాయై నమః

ఓం పుండరీకాక్షిణ్యై నమః

ఓం మహాశక్యైయై నమః

ఓం బుద్ధాయై నమః

ఓం భూతేశ్వర్యై నమః

ఓం అదృశ్యాయై నమః

ఓం శుభేక్షణాయై నమః

ఓం సర్వధర్మిణ్యై నమః

ఓం ప్రాణాయై నమః

ఓం శ్రేష్ఠాయై నమః (90)

ఓం శాంతాయై నమః

ఓం తత్త్వాయై నమః

ఓం సర్వ జనన్యై నమః

ఓం సర్వలోక వాసిన్యై నమః

ఓం కైవల్యరేఖావల్యై నమః

ఓం భక్త పోషణ వినోదిన్యై నమః

ఓం దారిద్ర్య నాశిన్యై నమః

ఓం సర్వోపద్ర వారిణ్యై నమః

ఓం సంవిధానం ద లహర్యై నమః

ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః (100)

ఓం సర్వాత్మయై నమః

ఓం సత్యవక్యై నమః

ఓం న్యాయాయై నమః

ఓం ధనధాన్య నిధ్యై నమః

ఓం కాయ కృత్యై నమః

ఓం అనంతజిత్యై నమః

ఓం స్థిరాయై నమః

ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమః (108)

ఇతి శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ మహిషాసుర మర్ధిని అష్టోత్తర శతనామావళి



ఓం మాహత్యై నమః

ఓం చేతనాయై నమః

ఓం మాయాయై నమః

ఓం మహాగౌర్యై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం మహోదరాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం మహాబలాయై నమః

ఓం మహా సుధాయై నమః

ఓం మహా నిద్రాయై నమః (10)

ఓం మహా ముద్రయై నమః

ఓం మహోదయయై నమః

ఓంమహాభోగాయై నమః

ఓం మహా మోహాయై నమః

ఓం మహా జయాయై నమః

ఓం మహామష్ట్యై నమః

ఓం మహా లజ్జాయై నమః

ఓం మహా దృత్యై నమః

ఓం మహాఘోరాయై నమః

ఓం మహా దుష్ట్రాయై నమః (20)

ఓం మహా కాంత్యై నమః

ఓం మహా స్కృత్యై నమః

ఓం మహా పద్మాయై నమః

ఓం మహా మేధాయై నమః

ఓం మహాభోదాయై నమః

ఓం మహాతపసే నమః

ఓం మహాస్థానాయై నమః

ఓం మహా రవాయై నమః

ఓం మహారోషాయై నమః

ఓం మహాయుధాయై నమః (30)

ఓం మహా బంధనసంహర్యై నమః

ఓం మహా భయవినాశిన్యై నమః

ఓం మహా నేత్రాయై నమః

ఓం మహా వక్త్రాయ నమః

ఓం మహా వక్షసే నమః

ఓం మహాభుజాయై నమః

ఓం మహామహీరుహాయై నమః

ఓం పూర్ణాయై నమః

ఓం మహాఛాయాయై నమః

ఓం మహా నఘాయై నమః (40)

ఓం మహా శాంత్యై నమః

ఓం మహా శ్వాసాయై నమః

ఓం మహాపర్వతనందిన్యై నమః

ఓం మహా బ్రహ్మమయ్యై నమః

ఓం మాత్రే నమః

ఓం మహా సారాయై నమః

ఓం మహాసురఘ్నై నమః

ఓం మహత్యై నమః

ఓం పార్వత్యై నమః

ఓం చర్చితాయై నమః (50)

ఓం శివాయై నమః

ఓం మహాక్షాంత్యై నమః

ఓం మహా బ్రాంత్యై నమః

ఓం మహామంత్రాయై నమః

ఓం మహాతంత్రాయై నమః

ఓం మహామాయ్యై నమః

ఓం మహాకులాయై నమః

ఓం మహా లోలయై నమః

ఓం మహామాయాయై నమః

ఓం మహాఫలాయై నమః (60)

ఓం మహావనీలాయై నమః

ఓం మహాశీలాయై నమః

ఓం మహాబలాయై నమః

ఓం మహా నిలయాయై నమః

ఓం మహాకాలాయై నమః

ఓం మహా చిత్రాయై నమః

ఓం మహాసేతవే నమః

ఓం మహా హేతవే నమః

ఓం యశస్విన్యై నమః

ఓం మహావిద్యాయై నమః (70)

ఓం మహా సాధ్యాయై నమః

ఓం మహా సత్యాయై నమః

ఓం మహాగత్యై నమః

ఓం మహానుఖిన్యై నమః

ఓం మహా దుస్వప్న నాశిన్యై నమః

ఓం మహా మోక్ష ప్రదాయై నమః

ఓం మహా పక్షాయై నమః

ఓం మహా యశస్విన్యై నమః

ఓం మహాభద్రాయై నమః

ఓం మహావాణ్యై నమః (80)

ఓం మహారోగ వినాశిన్యై నమః

ఓం మహాధారాయై నమః

ఓం మహాకారాయై నమః

ఓం మహామార్యై నమః

ఓం ఖేచర్యై నమః

ఓం మోహిణ్యై నమః

ఓం మహా క్షేమం కర్యై నమః

ఓం మహాక్షమాయై నమః

ఓం మహేశ్వర్యప్రదాయిన్యై నమః

ఓం మహా విషఘ్యై నమః (90)

ఓం విషదాయై నమః

ఓం మహాదుః నమః

ఓం ఖవినాశిన్యై నమః

ఓం మహా వర్షాయై నమః

ఓం మహాతత్త్వాయై నమః

ఓం మహంకాళయై నమః

ఓం మహా కైలాసనాసిన్యై నమః

ఓం మహాసుభద్రాయై నమః

ఓం సుభగాయై నమః

ఓం మహావిద్యాయై నమః (100)

ఓం మహా సత్యై నమః

ఓం మహా ప్రత్యంగిరా యై నమః

ఓం మహా నిత్యాయై నమః

ఓం మహా ప్రళయ కారిణ్యై నమః

ఓం మహా శక్యై నమః

ఓం మహామత్యై నమః

ఓం మహా మంగళ కారిణ్యై నమః

ఓం మహాదేవ్యై నమః (108)

ఇతి శ్రీ మహిషాసుర మర్దిని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి



ఓం దుర్గాయై నమః

ఓం శివాయై నమః

ఓం మహాలక్ష్మ్యై నమః

ఓం మహాగౌర్యై నమః

ఓం చండికాయై నమః

ఓం సర్వఙ్ఞాయై నమః

ఓం సర్వాలోకేశ్యై నమః

ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః

ఓం సర్వతీర్ధ మయాయై నమః

ఓం పుణ్యాయై నమః ||10||

ఓం దేవ యోనయే నమః

ఓం అయోనిజాయై నమః

ఓం భూమిజాయై నమః

ఓం నిర్గుణాయై నమః

ఓం ఆధారశక్త్యై నమః

ఓం అనీశ్వర్యై నమః

ఓం నిర్గుణాయై నమః

ఓం నిరహంకారాయై నమః

ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః

ఓం సర్వలోకప్రియాయై నమః ||20||

ఓం వాణ్యై నమః

ఓం సర్వవిధ్యాది దేవతాయై నమః

ఓం పార్వత్యై నమః

ఓం దేవమాత్రే నమః

ఓం వనీశ్యై నమః

ఓం వింధ్య వాసిన్యై నమః

ఓం తేజోవత్యై నమః

ఓం మహామాత్రే నమః

ఓం కోటిసూర్య సమప్రభాయై నమః

ఓం దేవతాయై నమః ||30||

ఓం వహ్నిరూపాయై నమః

ఓం సతేజసే నమః

ఓం వర్ణరూపిణ్యై నమః

ఓం గుణాశ్రయాయై నమః

ఓం గుణమధ్యాయై నమః

ఓం గుణత్రయవివర్జితాయై నమః

ఓం కర్మఙ్ఞాన ప్రదాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం సర్వసంహార కారిణ్యై నమః

ఓం ధర్మఙ్ఞానాయై నమః ||40||

ఓం ధర్మనిష్టాయై నమః

ఓం సర్వకర్మవివర్జితాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం కామాసంహంత్ర్యై నమః

ఓం కామక్రోధ వివర్జితాయై నమః

ఓం శాంకర్యై నమః

ఓం శాంభవ్యై నమః

ఓం శాంతాయై నమః

ఓం చంద్రసుర్యాగ్నిలోచనాయై నమః

ఓం సుజయాయై నమః ||50||

ఓం జయాయై నమః

ఓం భూమిష్ఠాయై నమః

ఓం జాహ్నవ్యై నమః

ఓం జనపూజితాయై నమః

ఓం శాస్త్రాయై నమః

ఓం శాస్త్రమయాయై నమః

ఓం నిత్యాయై నమః

ఓం శుభాయై నమః

ఓం చంద్రార్ధమస్తకాయై నమః

ఓం భారత్యై నమః ||60||

ఓం భ్రామర్యై నమః

ఓం కల్పాయై నమః

ఓం కరాళ్యై నమః

ఓం కృష్ణ పింగళాయై నమః

ఓం బ్రాహ్మ్యై నమః

ఓం నారాయణ్యై నమః

ఓం రౌద్ర్యై నమః

ఓం చంద్రామృత పరివృతాయై నమః

ఓం జ్యేష్ఠాయై నమః

ఓం ఇందిరాయై నమః ||70||

ఓం మహామాయాయై నమః

ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః

ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః

ఓం కామిన్యై నమః

ఓం కమలాలయాయై నమః

ఓం కాత్యాయన్యై నమః

ఓం కలాతీతాయై నమః

ఓం కాలసంహారకారిణ్యై నమః

ఓం యోగానిష్ఠాయై నమః

ఓం యోగిగమ్యాయై నమః ||80||

ఓం యోగధ్యేయాయై నమః

ఓం తపస్విన్యై నమః

ఓం ఙ్ఞానరూపాయై నమః

ఓం నిరాకారాయై నమః

ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః

ఓం భూతాత్మికాయై నమః

ఓం భూతమాత్రే నమః

ఓం భూతేశ్యై నమః

ఓం భూతధారిణ్యై నమః

ఓం స్వధానారీ మధ్యగతాయై నమః ||90||

ఓం షడాధారాధి వర్ధిన్యై నమః

ఓం మోహితాయై నమః

ఓం అంశుభవాయై నమః

ఓం శుభ్రాయై నమః

ఓం సూక్ష్మాయై నమః

ఓం మాత్రాయై నమః

ఓం నిరాలసాయై నమః

ఓం నిమగ్నాయై నమః

ఓం నీలసంకాశాయై నమః

ఓం నిత్యానందిన్యై నమః ||100||

ఓం హరాయై నమః

ఓం పరాయై నమః

ఓం సర్వఙ్ఞానప్రదాయై నమః

ఓం అనంతాయై నమః

ఓం సత్యాయై నమః

ఓం దుర్లభ రూపిణ్యై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం సర్వగతాయై నమః

ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః || 108 ||

ఇతి శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం

శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి



ఓం సరస్వత్యై నమః

ఓం మహాభద్రాయై నమః

ఓం మహా మయాయై నమః

ఓం వరప్రదాయై నమః

ఓం శ్రీ ప్రదాయై నమః

ఓం శ్రీ పద్మానిలయాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మ వక్త్రాయై నమః

ఓం శ్రీ శివానుజాయై నమః

ఓం జ్ఞానముద్రాయై నమః (10)

ఓం రమాయై నమః

ఓం పరాయై నమః

ఓం కామరూపాయై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం మహా పాతక నాశిన్యై నమః

ఓం మహాశ్రయాయై నమః

ఓం మాలిన్యై నమః

ఓం మహాభాగాయై  నమః

ఓం మహాభుజాయై నమః

ఓం మహాభాగ్యాయై నమః (20)

ఓం మహోత్సాహాయై నమః

ఓం దివ్యామ్గాయై నమః

ఓం సురవందితాయై నమః

ఓం మహాకాల్యై నమః

ఓం మహాపాశాయై నమః

ఓం మహాకారాయై నమః

ఓం మహాంకుశాయై నమః

ఓం సీతాయై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వాయై నమః (30)

ఓం విద్యున్మాలాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం చంద్రికాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రలేఖావిభూషితాయై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం సురాపాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం దివ్యాలంకారభూషితాయై నమః

ఓం వాగ్దేవ్యై నమః(40)

ఓం వసుధాయై నమః

ఓం తీవ్రాయై నమః

ఓం మహాభద్రాయై నమః

ఓం మహాబలాయై నమః

ఓం భోగదాయై నమః

ఓం భారత్యై నమః

ఓం భామాయై నమః

ఓం గోవిందాయై నమః

ఓం గోమాత్యై నమః

ఓం శివాయై నమః (50)

ఓం జటిలాయై నమః

ఓం వింధ్యవాసాయై నమః

ఓం వింధ్యాచల విరాజితాయై నమః

ఓం చండికాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం బ్రాహ్మ్యై నమః

ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః

ఓం సౌదామన్యై నమః

ఓం సుదాముర్త్యై నమః

ఓం సుభద్రాయై నమః (60)

ఓం సురపూజితాయై నమః

ఓం సువాసిన్యై నమః

ఓం సువాసాయై నమః

ఓం వినిద్రాయై నమః

ఓం పద్మలోచనాయై నమః

ఓం విద్యారూపాయై నమః

ఓం విశాలాక్ష్యై నమః

ఓం బ్రహ్మజాయాయై నమః

ఓం మహాబలాయై నమః

ఓం త్రయీమూర్హ్యై నమః(70)

ఓం త్రికాలజ్ఞాయై నమః

ఓం త్రిగుణాయై నమః

ఓం శాస్త్రరూపిన్యై నమః

ఓం శుంభాసురప్రమదిన్యై నమః

ఓం శుభదాయై నమః

ఓం సర్వాత్మికాయై నమః

ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః

ఓం చాముండాయై నమః

ఓం వీణాపాణినే నమః

ఓం అంబికాయై నమః(80)

ఓం చండకాయ ప్రహరణాయై నమః

ఓం ధూమ్రలోచనమర్ధనాయై నమః

ఓం సర్వదేవస్తుతాయై నమః

ఓం సౌమ్యాయై నమః

ఓం సురాసుర నమస్కృతాయై నమః

ఓం కాళరాత్ర్యై నమః

ఓం కలాధారాయై నమః

ఓం రూపసౌభాగ్య దాయిన్యై నమః

ఓం వాగ్దేవ్యై నమః

ఓం వరారోహాయై నమః (90)

ఓం వరాహ్యై నమః

ఓం వారిజాసనాయై నమః

ఓం చిత్రాంబరాయై నమః

ఓం చిత్రగంధాయై నమః

ఓం చిత్రమాల్య విభూషితాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామప్రదాయై నమః

ఓం వంద్యాయై నమః

ఓం విద్యాధరసుపూజితాయై నమః

ఓం శ్వేతాసనాయై నమః (100)

ఓం నీలభుజాయై నమః

ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః

ఓం చతురాసన సామ్రాజ్యై నమః

ఓం రక్త మద్యాయై నమః

ఓం నిరంజనాయై నమః

ఓం హింసాశనాయై నమః

ఓం నీలజంఘాయై నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః (108)

ఇతి శ్రీ సరస్వతీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం 

 శ్రీ మహలక్ష్మి అష్టోత్తర శతనామావళి



ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూతహితప్రదాయై నమః

ఓం శ్రద్దాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురబ్యై నమః

ఓం పరమాత్మికాయై నమః

ఓం వాచ్యై నమః

ఓం పద్మాలయాయై నమః (10)

ఓం పద్మాయై నమః

ఓం శుచయే నమః

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్త్యై నమః (20)

ఓం ఆదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం రమాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారణై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయ నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం క్రోధసంభవాయై నమః (30)

ఓం అనుగ్రహప్రదాయై నమః

ఓం బుద్యై నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం అమృతాయై నమః

ఓం దీప్తాయై నమః

ఓం తుష్టయే నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం లోకశోకవినాశిన్యై నమః (40)

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓం పద్మముఖీయై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః (50)

ఓం రమాయై నమః

ఓం పద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మగంధిన్యై నమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖియై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః (60)

ఓం చంద్రాయై నమః

ఓం చంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః (70)

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం దారిద్రనాశిన్యై నమః

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః

ఓం శాంత్యై నమః

ఓం శుక్లమాల్యాంబరాయై నమః

ఓం శ్రియ్యై నమః

ఓం భాస్కర్యై నమః

ఓం బిల్వనిలయాయై నమః (80)

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యై నమః

ఓం వసుందరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం ధనధాన్యకర్త్యై నమః

ఓం సిద్ద్యై నమః

ఓం సైణ సౌమ్యాయ నమః

ఓం శుభప్రదాయై నమః (90)

ఓం నృపవేశగతానందాయై నమః

ఓం వరలక్ష్మె నమః

ఓం వసుప్రదాయ నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయై నమః

ఓం జయాయై నమః

ఓం మంగళా దేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః

ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

ఓం నారాయణసమాశ్రితాయై నమః

ఓం దారిద్రద్వంసిన్యే నమః

ఓం సర్వోపద్రవవారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః (108)

ఇతి శ్రీ లక్ష్మీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ అన్నపూర్ణా దేవీ అష్టోత్తర శతనామావళి



ఓం అన్నపూర్ణాయై నమః

ఓం శివాయై నమః

ఓం భీమాయై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం సర్వజ్ఞాయై నమః

ఓం పార్వ త్యై నమః

ఓం దుర్గాయై నమః

ఓం శర్వాణ్యై నమః

ఓం శివ వల్లభాయై నమః 

ఓం వేదవేద్యాయై నమః (10)

ఓం మహావిద్యాయై నమః

ఓం విద్యా ధాత్ర్యై నమః

ఓం విశారదాయై నమః

ఓం కుమార్యై నమః

ఓం త్రిపురాయై నమః

ఓం బాలాయై- లక్ష్మ్యై నమః

ఓం భయ హరిణ్యై నమః

ఓం భవాన్యై నమః

ఓం విశ్వజనన్యై నమః 

ఓం బ్రహ్మాది జనన్యై నమః (20)

ఓం గణేశ జనన్యై నమః

ఓం శక్యై నమః

ఓం కుమార జనన్యై నమః

ఓం శుభాయై నమః

ఓం భోగ ప్రదాయైనమః

ఓం భగవత్యై నమః

ఓం భక్తాభీష్ట ప్రదాయిన్యై నమః

ఓం భవ్యాయై నమః

ఓం శుభ్రాయై నమః 

ఓం పరమమంగళాయై నమః (30)

ఓం భవాణ్యై నమః

ఓం చంచలాయై,- గౌర్యై నమః

ఓం చారు చంద్రకళాధరా యై నమః

ఓం విశాలాక్ష్యై నమః

ఓం విశ్వమాతాయై నమః

ఓం విశ్వవంద్యాయై నమః

ఓం విలాసిన్యై నమః

ఓం ఆర్యాయై నమః

ఓం కల్యాణనిలయాయై నమః 

ఓం రుద్రాణ్యై నమః (40)

ఓం కమలాసనాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం అనంతాయై నమః

ఓం మత్తపీనపయోధరాయై నమః

ఓం అంబాయై నమః

ఓం సంహారమథన్యై నమః

ఓం మృడాన్యై నమః

ఓం సర్వమంగళాయై నమః 

ఓం విష్ణుసంగేలితాయై నమః (50)

ఓం సిద్ధాయే నమః

ఓం బ్రహ్మణ్యై నమః

ఓం సురసేవితాయై నమః

ఓం పరమానందాయై నమః

ఓం శాంత్యై నమః

ఓం పరమానంద రూపిణ్యై నమః

ఓం పరమానంద నమః

ఓం జనన్యై నమః

ఓం పరానంద నమః 

ఓం ప్రదాయై నమః (60)

ఓం పరోపకార నమః

ఓం నిరతాయై నమః

ఓం పరమాయై నమః

ఓం భక్తవత్సలాయై నమః

ఓం పూర్ణచంద్రాభవదానాయై నమః

ఓం పూర్ణచంద్రనీభాంశుకాయై నమః

ఓం శుభలక్షణ సంపన్నాయై నమః

ఓం శుభానంద గుణార్ణవాయై నమః

ఓం శుభ సౌభాగ్య నిలయాయై నమః 

ఓం శుభదాయై నమః (70)

ఓం రతి ప్రియాయై నమః

ఓం చండికాయై నమః

ఓం చండ మదనాయై నమః

ఓం చండ దర్భ నివారిణ్యై నమః

ఓం మార్తాండ నయనాయై నమః

ఓం సాద్వ్యై నమః

ఓం చంద్రాగ్ని నయనాయై నమః

ఓం సత్యై నమః

ఓం పుండరీకహారాయై నమః

ఓం పూర్ణాయై నమః (80)

ఓం పుణ్యదాయై నమః

ఓం పుణ్య రూపిణ్యై నమః

ఓం మాయాతీతాయై నమః

ఓం శ్రేష్టమయాయై నమః

ఓం శ్రేష్ట ధర్మాత్మ వందితాయై నమః

ఓం అసృష్టిష్ట్యై నమః

ఓం సంగరహితాయై నమః

ఓం సృష్టి హేతు కవర్దిన్యై నమః

ఓం వృషారూడాయై నమః 

ఓం శూలహస్తాయై నమః (90)

ఓం స్థితి సంహార కారిణ్యై నమః

ఓం మందస్మితాయై నమః

ఓం స్కంద మాతాయై నమః

ఓం శుద్ధచిత్తాయై నమః

ఓం మునిస్తుతాయై నమః

ఓం మహా భగవత్యై నమః

ఓం దక్షాయై నమః

ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః

ఓం సర్వార్ధ ధాత్ర్యై నమః 

ఓం సావిత్ర్యై నమః (100)

ఓం సదాశివ కుటుంబిన్యై నమః

ఓం నిత్య సుందర సర్వంగ్యై నమః

ఓం సచ్చిదానంద లక్షణా యై నమః

ఓం సర్వదేవతా సం పూజ్యాయై నమః

ఓం శంకర ప్రియ నమః

ఓం వల్లభాయైనమః

ఓం సర్వాధారాయై నమః

ఓం మహాసాద్వ్యై నమః (108)

ఇతి శ్రీ అన్నపూర్ణా దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ లలిత త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి



ఓం శివశక్త్యై నమః

ఓం శంకరవల్లభాయై నమః

ఓం శివంకర్యై నమః

ఓం ఓంశర్వాణ్యై నమః

ఓం శ్రీ చక్రమధ్యగాయై నమః

ఓం శ్రీ లలితాపరమేశ్వర్యై నమః

ఓం శ్రీ లలితాత్రిపురసుందర్యై నమః

ఓం జ్ఞానశక్యై నమః

ఓం జ్ఞానప్రియాయై నమః

ఓం జ్ఞానవిజ్ఞానకారిణ్యై నమః (10)

ఓం జ్ఞానేశ్వర్యై నమః

ఓం జగన్మాత్రీ నమః

ఓం జ్ఞానగమ్యాయై నమః

ఓం జ్ఞానరూపిణ్యై నమః

ఓం మూలాధారైకనిలయాయై నమః

ఓం మహాశక్యై నమః

ఓం మహాసారస్వతిప్రదాయై నమః

ఓం మహాకారుణ్యదాయై నమః

ఓం మంగళప్రదాయై నమః

ఓం మహా స్వరూపిన్యై నమః (20)

ఓం మీనాక్షే నమః

ఓం మోహనాశిన్యై నమః

ఓం మాణిక్యరత్నాభరణాయై నమః

ఓం మయూరకేతుజనన్యై నమః

ఓం మలయాచలపుత్రికాయై నమః

ఓం మంత్రతనవే నమః

ఓం మహిషాసురమర్దిన్యై నమః

ఓం కామాక్షే నమః

ఓం కల్యాణై నమః

ఓం కలమాత్ర్యై నమః (30)

ఓం కవిప్రియాయై నమః

ఓం కలారూపాయై నమః

ఓం కులంగనాయై నమః

ఓం కాలరూపిణ్యై నమః

ఓం కరుణారూపిణ్యై నమః

ఓం కార్తాయిన్యై నమః

ఓం కాలరాత్ర్యై నమః

ఓం కుష్ఠరోగహరాయై నమః

ఓం కలామాలాయై నమః

ఓం కపాలిప్రీతిదాయిన్యై నమః (40)

ఓం బాలాయాయై నమః

ఓం బాణదారిణ్యై నమః

ఓం బాలాద్రిత్యసమప్రభాయై నమః

ఓం బిందునిలయాయై నమః

ఓం బిందుప్రియాయై నమః

ఓం బిందురూపాయై నమః

ఓం బ్రహ్మరూపిణ్యై నమః

ఓం వనదుర్గాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం విజయాయై నమః (50)

ఓం వేదవిద్యాయై నమః

ఓం విద్యావిద్యస్వరూపిణ్యై నమః

ఓం విద్యాతనవే నమః

ఓం విద్యాధరాయై నమః

ఓం విశ్వంమయై నమః

ఓం వేదమూర్యై నమః

ఓం వేదసారాయై నమః

ఓం వాక్ స్వరూపాయై నమః

ఓం విశ్వసాక్షిణ్యై నమః

ఓం విజ్ఞాణగణరూపిణ్యై నమః (60)

ఓం వాగీశ్వర్యై నమః

ఓం వాక్ విభూతిదాయిన్యై నమః

ఓం వామమార్గప్రవర్తిన్యై నమః

ఓం రక్షాకర్యై నమః

ఓం రమ్యాయై నమః

ఓం రమణీయాయై నమః

ఓం రాకుందువదనాయై నమః

ఓం రాజరాజనివేదితాయై నమః

ఓం రామాయై నమః

ఓం రాజరాజేశ్వర్యై నమః (70)

ఓం రక్షాకర్యై నమః

ఓం రాజ్యలక్ష్మే నమః

ఓం దయాకర్యై నమః

ఓం దాక్షాయిణ్యై నమః

ఓం దారిద్ర్యనాశిన్యై నమః

ఓం దుఃఖశమనాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం దుర్గాయై నమః

ఓం దుష్టశమాన్యై నమః

ఓం దుర్గాదేవ్యై నమః (80)

ఓం దక్షాయై నమః

ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః

ఓం నందిన్యై నమః

ఓం నందిసుతాయై నమః

ఓం జయంత్యై నమః

ఓం జయప్రదాయై నమః

ఓం జాతవేదసే నమః

ఓం జగత్ ప్రియాయై నమః

ఓం అజ్ఞానద్వంసిన్యై నమః

ఓం యోగనిద్రాయై నమః (90)

ఓం యక్షసేవితాయై నమః

ఓం యోగలక్ష్మే నమః

ఓం త్రిపురేశ్వర్యై నమః

ఓం త్రిమూర్తయే నమః

ఓం తపస్విన్యై నమః

ఓం సత్యాయై నమః

ఓం సర్వంధితాయై నమః

ఓం సత్య ప్రసాదిన్యై నమః

ఓం సచ్చిదానందరూపిణ్యై నమః

ఓం సత్యేయై నమః(100)

ఓం సామగానప్రియాయై నమః

ఓం సర్వమంగళదాయిన్యై నమః

ఓం సర్వశత్రునివారిణ్యై నమః

ఓం సదాశివమనోహరాయై నమః

ఓం సర్వజ్ఞాయై నమః

ఓం సర్వశక్తిరూపిణ్యై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః (108)

ఇతి శ్రీ త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి



ఓం తరుణాదిత్య సఙ్కాశాయై నమః

ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః

ఓం విచిత్ర మాల్యాభరణాయై నమః

ఓం తుహినాచల వాసిన్యై నమః

ఓం వరదాభయ హస్తాబ్జాయై నమః

ఓం రేవాతీర నివాసిన్యై నమః

ఓం ప్రణిత్యయ విశేషఙ్ఞాయై నమః

ఓం యన్త్రాకృత విరాజితాయై నమః

ఓం భద్రపాదప్రియాయై నమః

ఓం గోవిన్దపదగామిన్యై నమః || 10 ||

ఓం దేవర్షిగణ సన్తుస్త్యాయై నమః

ఓం వనమాలా విభూషితాయై నమః

ఓం స్యన్దనోత్తమ సంస్థానాయై నమః

ఓం ధీరజీమూత నిస్వనాయై నమః

ఓం మత్తమాతఙ్గ గమనాయై నమః

ఓం హిరణ్యకమలాసనాయై నమః

ఓం ధీజనాధార నిరతాయై నమః

ఓం యోగిన్యై నమః

ఓం యోగధారిణ్యై నమః

ఓం నటనాట్యైక నిరతాయై నమః || 20 ||

ఓం ప్రాణవాద్యక్షరాత్మికాయై నమః

ఓం చోరచారక్రియాసక్తాయై నమః

ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః

ఓం యాదవేన్ద్ర కులోద్భూతాయై నమః

ఓం తురీయపథగామిన్యై నమః

ఓం గాయత్ర్యై నమః

ఓం గోమత్యై నమః

ఓం గఙ్గాయై నమః

ఓం గౌతమ్యై నమః

ఓం గరుడాసనాయై నమః || 30 ||

ఓం గేయగానప్రియాయై నమః

ఓం గౌర్యై నమః

ఓం గోవిన్దపద పూజితాయై నమః

ఓం గన్ధర్వ నగరాకారాయై నమః

ఓం గౌరవర్ణాయై నమః

ఓం గణేశ్వర్యై నమః

ఓం గుణాశ్రయాయై నమః

ఓం గుణవత్యై నమః

ఓం గహ్వర్యై నమః

ఓం గణపూజితాయై నమః || 40 ||

ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః

ఓం గుణత్రయ వివర్జితాయై నమః

ఓం గుహావాసాయై నమః

ఓం గుణాధారాయై నమః

ఓం గుహ్యాయై నమః

ఓం గన్ధర్వరూపిణ్యై నమః

ఓం గార్గ్య ప్రియాయై నమః

ఓం గురుపదాయై నమః

ఓం గుహ్యలిఙ్గాఙ్గ ధారిన్యై నమః

ఓం సావిత్ర్యై నమః || 50 ||

ఓం సూర్యతనయాయై నమః

ఓం సుషుమ్నాడి భేదిన్యై నమః

ఓం సుప్రకాశాయై నమః

ఓం సుఖాసీనాయై నమః

ఓం సుమత్యై నమః

ఓం సురపూజితాయై నమః

ఓం సుషుప్త వ్యవస్థాయై నమః

ఓం సుదత్యై నమః

ఓం సున్దర్యై నమః

ఓం సాగరామ్బరాయై నమః || 60 ||

ఓం సుధాంశుబిమ్బవదనాయై నమః

ఓం సుస్తన్యై నమః

ఓం సువిలోచనాయై నమః

ఓం సీతాయై నమః

ఓం సర్వాశ్రయాయై నమః

ఓం సన్ధ్యాయై నమః

ఓం సుఫలాయై నమః

ఓం సుఖదాయిన్యై నమః

ఓం సుభ్రువే నమః

ఓం సువాసాయై నమః || 70 ||

ఓం సుశ్రోణ్యై నమః

ఓం సంసారార్ణవతారిణ్యై నమః

ఓం సామగాన ప్రియాయై నమః

ఓం సాధ్వ్యై నమః

ఓం సర్వాభరణపూజితాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం విమలాకారాయై నమః

ఓం మహేన్ద్ర్యై నమః

ఓం మన్త్రరూపిణ్యై నమః

ఓం మహాలక్ష్మ్యై నమః || 80 ||

ఓం మహాసిద్ధ్యై నమః

ఓం మహామాయాయై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం మోహిన్యై నమః

ఓం మధుసూదన చోదితాయై నమః

ఓం మీనాక్ష్యై నమః

ఓం మధురావాసాయై నమః

ఓం నాగేన్ద్ర తనయాయై నమః

ఓం ఉమాయై నమః

ఓం త్రివిక్రమ పదాక్రాన్తాయై నమః || 90 ||

ఓం త్రిస్వర్గాయై నమః

ఓం త్రిలోచనాయై నమః

ఓం సూర్యమణ్డల మధ్యస్థాయై నమః

ఓం చన్ద్రమణ్డల సంస్థితాయై నమః

ఓం వహ్నిమణ్డల మధ్యస్థాయై నమః

ఓం వాయుమణ్డల సంస్థితాయై నమః

ఓం వ్యోమమణ్డల మధ్యస్థాయై నమః

ఓం చక్రిణ్యై నమః

ఓం చక్ర రూపిణ్యై నమః

ఓం కాలచక్ర వితానస్థాయై నమః || 100 ||

ఓం చన్ద్రమణ్డల దర్పణాయై నమః

ఓం జ్యోత్స్నాతపానులిప్తాఙ్గ్యై నమః

ఓం మహామారుత వీజితాయై నమః

ఓం సర్వమన్త్రాశ్రయాయై నమః

ఓం ధేనవే నమః

ఓం పాపఘ్న్యై నమః

ఓం పరమేశ్వర్యై నమః || 108 ||

ఇతి శ్రీ గాయత్రీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...