అధ్యాయం 1
శ్లోకం 12
తస్య సంజనయన్ హర్షం కురువృధఃపితామహః |
సింహనాదం వినద్యోచ్చైహః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
అర్ధం:-
కురువృద్దుడు, ప్రజ్ఞాశాలి ఐన భీష్మ పితామహుడు (దుర్యోధనుని ఈ మాటలు విని) అతనిని
సంతోహపరచుటకై ఉఛ్చాస్వరముతో సింహనాదమొనర్చి, తన శంఖమును పూరించెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి