అధ్యాయం 1
శ్లోకం 11
ఆయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ||
అర్ధం:-
మీరందరును మీమీ స్థానములలో సుస్థిరంగా నిలిచి,
అన్నివైపులా నుండి నిశ్చియముగా భీష్ముని రక్షించుచుండుడు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి