అధ్యాయం 1
శ్లోకం 10
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం |
పర్యాప్తం త్విధమేతేషాం బలం భీష్మాభిరక్షితం ||
అర్ధం :-
భీష్మపితామహునిచే సురక్షితము, అపరిమితముగానున్న మన సైన్యం అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యము జయించుట సులభము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి