అధ్యాయం 6
శ్లోకం 23
తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞిత|
స నిశ్చయేన యోక్తవ్యో యొకయ నిర్విణ్ణచేతసా||
అర్ధం :-
దుఃఖరూపసంసారబంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని (భగవత్సాక్షాత్కారరూపస్థితిని) యోగము అని తెలియవలెను. అట్టి యోగమును ధృడమైన, ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ (విసుగులేని) చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి