అధ్యాయం 6
శ్లోకం 24
సంకల్పప్రభవాన్ కామన్ త్యక్త్యాసర్వానశేషతః |
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సనంతతః||
అర్ధం :-
సంకల్పములవలనకలిగిన కోరికలనన్నిటిని నిశ్శేషముగా త్యజించి, ఇంద్రియ సముదాయములను అన్నివిధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి