అధ్యాయం 6
శ్లోకం 28
యుంజన్నేవం సదాత్మనం యోగివిగతకల్మషః|
సుఖేన బ్రహ్మసంస్పర్శమ్ అత్యంతం సుఖమశ్నుతే ||
అర్ధం :-
పాపరహితుడైన ఆ యోగిపూర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తిరూపమైన ఆపరిమితానందమును హాయిగా అనుభవించును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి