భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 13

మహత్మానస్తు మాం పార్థ దైవిం ప్రకృతిమాశ్రితాః |

భజంత్యనన్యమనసో జ్ఞత్వా భూతాదిమవ్యయమ్ ||

అర్థం :-

ఓ పార్థా! దైవిప్రకృతి అశ్రయించిన మహత్ములైతే, నన్ను సకల ప్రాణులకు మూలకారణము గాను, అక్షరస్వరూపుని గాను, తెలుసుకొని నిశ్చలమనస్కులై, నిరంతరము నన్నే భజింస్తున్నారు. 



శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం

 శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం 



నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం

పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |

నగేంద్రకన్యావృషకేతనాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 1 ||


నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం

నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |

నారాయణేనార్చితపాదుకాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 2 ||


నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరించివిష్ణ్వింద్రసుపూజితభ్యామ్ |

విభూతిపాటీరవిలేపనాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 3 ||


నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం

జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |

జంభారిముఖ్యైరభివందితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 4 ||


నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం

పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |

ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 5 ||


నమః శివాభ్యామతిసుందరాభ్యాం

అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |

అశేషలోకైకహితంకరాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 6 ||


నమః శివాభ్యాం కలినాశనాభ్యాం

కంకాళకల్యాణవపుర్ధరాభ్యామ్ |

కైలాసశైలస్థితదేవతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 7 ||


నమః శివాభ్యామశుభాపహాభ్యాం

అశేషలోకైకవిశేషితాభ్యామ్ |

అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 8 ||


నమః శివాభ్యాం రథవాహనాభ్యాం

రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |

రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 9 ||


నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం

జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |

జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 10 ||


నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం

బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యమ్ |

శోభావతీశాంతవతీశ్వరాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 11 ||


నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం

జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |

సమస్తదేవాసురపూజితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 12 ||


స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం

భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |

స సర్వసౌభాగ్యఫలాని

భుంక్తే శతాయురాంతే శివలోకమేతి || 13 ||

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 12

మోఘశా మోఘకర్మాణోమోఘజ్ఞానా విచేతసః |

రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ||

అర్థం :-

వ్యర్థమైన అశాలచే, కర్మలచే, విపరీత జ్ఞనముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి - ఆసురీ - మోహినీ స్వభావములను పొందుచున్నరు. 



శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం

శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం



చాంపేయ గౌరార్ధ శరీరకాయై, కర్పూర గౌరార్ధ శరీరకాయ |

ధమ్మిల్లకాయయై చ జటాధరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 1||


కస్తూరికా కుంకుమచర్చితాయై, చితారజఃపుఞ్జ విచర్చితాయా

కృతస్మరాయై వికృత స్మరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 2 ||


ఝణత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ

హేమాంగదాయై భుజగాన్గదాయై, నమఃశివాయై చ నమఃశివాయ || 3 ||


విశాలనీలోత్పల లోచనాయై వికాసిపంకేరుహలోచనాయ

సమేక్షణాయై విషమేక్షణాయై, నమఃశివాయై చ నమఃశివాయ || 4 ||


మందారమాలా కలితాలకాయై కపాలమాలంకిత కన్దరాయై

దివ్యాంబరాయై చ దిగంబరాయ , నమఃశివాయై చ నమఃశివాయ || 5||


ఆంబొదరశ్యామల కుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ

నిరీశ్వరాయ నిఖి లేశ్వరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 6 ||


ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారక తాండవాయా

జగత్జన న్యై జగదేక పిత్రే, నమఃశివాయై చ నమఃశివాయ || 7 ||


ప్రదీప్తరత్నొ జ్వల కుండలాయై, స్పురన్మ హా పన్నగ భూషణాయ

శివాన్వి తాయై చ శివాన్వి తాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 8 ||


ఏతత్పఠేదష్టక మిష్టధంయో భక్త్యాసమాన్యో భువిధీర్ఘజీవీ

ప్రాప్నో తి సౌభాగ్య మనన్త కాలం భూయాత్సదా తస్య సమస్త సిద్ధిః || 9||

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 11

అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితమ్ |

పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ ||

అర్థం :-

నా పరమభవమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకు ప్రభువైన నన్ను లోకకల్యణలకై అవతారలను ఎత్తిన సామన్య మనవునిగా భవించి నను అలక్ష్యం చేస్తున్నారు.



శివతాండవ స్తోత్రము

 శివతాండవ స్తోత్రము



జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికామ్

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయమ్

చకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్


జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ

విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ

ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే

కిశోరచంద్రశేఖరేరతిఃప్రతిక్షణంమమ


ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర

స్స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే

కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని


జటాభుజంగపింగళస్స్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే

మదాంధసింధురస్ఫురత్వగుర్తరీయమేదురే

మనో వినోదమద్భుతం భిభర్తు భూతభర్తరి


సహస్రలోచనప్రభుత్యశేషలేఖశేఖర

ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూః

భుజంగరాజమాలయానిబద్ధజాటజూటకః

శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖరః


లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా

నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకమ్

సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరమ్

మహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః


కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల

ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే

ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక

ప్రకల్పనైకశిల్పినీ త్రిలోచనే రతిర్మమ


నవీనమేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్

కుహూనిశీధినీతమః ప్రబంధబద్ధకంధరః

నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః


ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా

వలంబికంఠకందలీ రుచిప్రబద్ధకంధరమ్

స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదమ్

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే


అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ

రసప్రవాహమాధురీవిజృంభణామధువ్రతం

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకమ్

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే


జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస

ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాళఫాలహవ్యవాట్

ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగమంగళ

ధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః


దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో

ర్గరిష్ఠరత్నలోష్టయోః సహృద్విపక్షపక్షయో

తృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయో

సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్


కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్

విముక్తదుర్మతిస్సదాశిరస్థమంజలింవహన్

విలోలలోలలోచనో లలామఫాలలగ్నకః

శివేతిమంత్రముచ్ఛరన్ కదా సుఖీ భవామ్యహమ్


ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవమ్

పఠన్స్మరన్బృవన్నరో విశుద్ధమేతిసంతతమ్

హరేగురౌ సుభక్తిమాశుయాతినాం యధాగతిమ్

విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్


ఫలస్తుతి


పూజావసానసమయే దశక్త్రగీతమ్

యః శంభుపూజనపరం పఠతిః ప్రదోషే

తస్యస్థిరాం రథగజేంద్రతురంగయుక్తామ్

లక్ష్మీం సదైవసుముఖీం ప్రదదాతి శంభుః

భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 10

మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |

హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే ||

అర్థం :-

ఓ అర్జునా! సాక్షిభూతుడనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచరజగత్తును సృష్టింస్తున్నాను.ఈ కారణము వలననే జగత్తు పరిభ్రమిస్తుంది.




రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...