అధ్యాయం 2
శ్లోకం 9
సంజయ ఉవాచ
ఏవముక్త్వా హృషికేశం గుడాకేశ్ణ పరంతప |
న యోత్స్య ఇతి గోవిందమ్ ఉక్త్వా తూష్ణీం బభూవ హ ||
అర్ధం :-
సంజయుడు పలికెను :- ఓ రాజా! ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామియైన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు, "నేను యుద్ధము చేయనే చేయను" అని సృష్టముగా నుడివి మౌనము వహించెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి