అధ్యాయం 2
శ్లోకం - 3
క్లైబ్యం మా స్మ గమః పార్థనైతత్త్వయ్వుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||
అర్ధం :- కావున, ఓ అర్జునా! పిరికితనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా! తుచ్ఛమైన ఈ హృదయదౌర్బల్యమును వీడి, యుద్ధమునకై నడుము బిగింపుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి