అధ్యాయం 2
శ్లోకం - 2
శ్రీభగవాన్ ఉవాచ
కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున ||
అర్ధం :-
శ్రీభగవానుడు ఇట్లనెను :- ఓ అర్జునా! తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్టులచే ఆచరింపబడునదియు కాదు, స్వర్గమును ఇచ్చునదియు కాదు, కీర్తిని కలిగించునదియు కాదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి