భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం2
అధ్యాయం 1
శ్లోకం 2:-
దృష్ట్వాతు పాండవానీకం వ్యూడం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||
సంజయుడు పలికెను :-
ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు
మోహరించియున్న పాండవసైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను.
గణపతి శ్లోకం
గణపతి శ్లోకం
శ్లోకం:-
అంతరాయ తిమిరోపశాంతయే శాంతపవనామచింత్య వైభవం |
అర్ధం:-
"ఆటంకాలు అనే చీకట్లను పోగొడుతూ, శాంతమై, పావనమై ఊహాతీతమైన
వైభవంతో శరీరమున నరరూపం, ముఖమున గజరూపం గలిగిన దివ్యతేజాన్ని (గణపతిని) ఉపాసిస్తున్నాను."
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 17 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః|| అర్ధం :- ఇష్టవస్తుప...
-
అధ్యాయం 5 శ్లోకం 29 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ | సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృఛ్చాతి || ఓమ్ తత్సదితి శ్రీమద్భగవద్గితాసూపన...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...








