ganapati slokam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ganapati slokam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గణపతి శ్లోకం

గణపతి శ్లోకం
శ్లోకం:-
 
అంతరాయ తిమిరోపశాంతయే శాంతపవనామచింత్య వైభవం |
తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః || 

అర్ధం:-

"ఆటంకాలు అనే చీకట్లను పోగొడుతూ, శాంతమై, పావనమై ఊహాతీతమైన 
వైభవంతో శరీరమున నరరూపం, ముఖమున గజరూపం గలిగిన దివ్యతేజాన్ని (గణపతిని) ఉపాసిస్తున్నాను."

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...